-
యూఎస్ నుంచి తిరిగొచ్చేసిన తలైవా
సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి మళ్ళీ చెన్నైకి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఆయన రాకకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 19న తలైవా తన భార్యామణితో కలిసి చెన్నై నుంచి అమెరికాకు పయనమైన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడాలోని మాయో క్లినిక్ వైద్య కేంద్రంలో ఆయన ఉన్న పిక్స్ బయటకొచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. Read Also : ‘భాయ్ జాన్’పై బిజినెస్ […] -
‘భాయ్ జాన్’పై బిజినెస్ మ్యాన్ కేసు! కంప్లైంట్ లో సల్మాన్ చెల్లెలి పేరు కూడా…
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, కృష్ణ జింకలు వేటాడిన కేసు… ఇలా సల్మాన్ ఖాన్ కు పోలీస్ పిలుపులు, కోర్టు కష్టాలు కొత్తేం కాదు. కానీ, ఈసారి అతడి చెల్లెలు అల్వీరా ఖాన్ కూడా చిక్కుల్లో పడింది. ఛంఢీఘర్ లోని ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ నేమ్ తో సల్మాన్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అదే పేరుతో జ్యుయెలరీ అమ్మటం కూడా చేస్తుంటారు. ఛంఢీఘర్ లోని బిజినెస్ మ్యాన్ […] -
మోస్ట్ అవైటెడ్ సిరీస్ “నవరస” వచ్చేస్తోంది !
సౌత్ లో రానురానూ ఓటిటి ప్లాట్‌ఫామ్ లు ఆదరణ పెరుగుతోంది. తాజాగా మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తమిళ భాషలో రూపొందుతున్న అతిపెద్ద ఓటిటి ప్రాజెక్టు “నవరస” కోసం దిగ్గజ దర్శకులు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ చేతులు కలిపారు. 9 భావోద్వేగాలను, 9 కథల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. Read Also : “మందులోడా” […] -
“మందులోడా” మాస్ సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్
యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “మందులోడా” అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ కు మణిశర్మ సంగీతం అందించారు. సాహితీ చాగంటి, ధనుంజయ ఈ మాస్ సాంగ్ కు గాత్రం అందించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈ డ్యాన్స్ నంబర్ […] -
షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
ఆర్‌ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ […] -
“దొంగలున్నారు జాగ్రత్త” అంటున్న కీరవాణి తనయుడు
కీరవాణి కుమారుడు సింహా కోడూరి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం వంటి విభిన్నమైన చిత్రాలతో అలరించిన సింహా ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాడు. తాజాగా సింహా కోడూరి హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇందులో తమిళ సీనియర్ నటుడు సముతిరకని కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. సింహా కెరీర్ లో మూడవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “దొంగలున్నారు జాగ్రత్త” అనే టైటిల్ […] -
హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్
సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రాప్ టాప్, వింటర్ జాకెట్ ధరించి కన్పిస్తోంది. అయితే సూటిగా చూస్తున్న ఆమె చేతిలో కొరడా ఉండడం ఆసక్తికరంగా మారింది. “భూత్ పోలీస్ […] -
హాట్ నెస్ తో చంపేస్తున్న అక్షర గౌడ… పిక్స్
-
రాజ్ కుమార్ హిరానీ, ఆమీర్ ఖాన్ ‘పీకే’ ఇక పై ‘భద్రం’!
2014లో రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన సోషల్ సెటైర్ ‘పీకే’. ఆమీర్ టైటిల్ పాత్రలో విడుదలైన ఎంటర్టైనర్ మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తూ తీశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా తాలూకూ ఒరిజినల్ నెగటివ్స్ ని ‘నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’(ఎన్ఎఫ్ఏఐ)లో భద్రపరిచారు. సినిమా సహ నిర్మాత, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నెగటివ్స్ ను ఎన్ఎఫ్ఏఐ డైరెక్టర్ ప్రకాశ్ మగ్దుమ్ కి అందజేశాడు. అలాగే, ‘పీకే’ మూవీకి సంబంధించిన ఇతర రషెస్, స్టిల్ ఫోటోగ్రాఫ్స్, మేకింగ్ కు […] -
ఇదే నెల 23న ‘నరసింహపురం’ విడుదల
థియేటర్లు తెరుచుకోవడంలో ఇంకా అనిశ్చిత పరిస్థితి కొనసాగుతున్నా… స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మాత్రం తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం మొదలు పెట్టేశారు. జూలై నెలలోనే థియేటర్లలో తమ చిత్రం విడుదలవుతుందని ‘తిమ్మరుసు’ నిర్మాతలు చెప్పగా, తాజాగా ఈ నెల 23న ‘నరసింహపురం’ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ఫణిరాజ్, నందకిశోర్, శ్రీరాజ్ తెలిపారు. పలు సీరియల్స్, సినిమాలలో నటించి, తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న నందకిశోర్ ‘నరసింహపురం’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. సిరి […]
తాజావార్తలు
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?