“ఐరన్ మ్యాన్” ఇంట్లో విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఐరన్ మ్యాన్” రాబర్ట్ డౌనీ జూనియర్ తన తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయారు. దిగ్గజ చిత్రనిర్మాత, నటుడు రాబర్ట్ డౌనీ సీనియర్ గత రాత్రి నిద్రలోనే మరణించినట్టు ఆయన తనయుడు రాబర్ట్ జూనియర్ ప్రకటించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. డౌనీ జూనియర్ తన తండ్రిని “ట్రూ మావెరిక్ ఫిల్మ్ మేకర్” అని అన్నాడు. డౌనీ సీనియర్ గత కొన్ని సంవత్సరాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడుతున్నాడు. 1936లో జన్మించిన డౌనీ సీనియర్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. న్యూయార్క్ కు చెందిన అతనితో ప్రస్తుతం మూడవ భార్య రోజ్మేరీ రోజర్స్, అతని పిల్లలు ఉన్నారు. తన మొదటి భార్య ఎల్సీ ఆన్ డౌనీతో అతనికి ఇద్దరు పిల్లలు అల్లిసన్, రాబర్ట్ ఉన్నారు.
Read Also : “ఆర్టికల్ 15” రీమేక్ లో యంగ్ ఎమ్మెల్యే…!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేముందు ఆయన సైన్యంలో కూడా పని చేశాడు. రాబర్ట్ ప్రొడక్షన్, రచన, ఎడిటింగ్ లో కూడా చురుకుగా ఉన్నాడు. డౌనీ సీనియర్ ప్రయోగాత్మక చిత్రనిర్మాణాల్లో ముందుండేవారు. ఐదు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీకి సేవ చేసిన ఆయన ఖాతాలో ఎన్నో హిట్ మూవీస్ ఉన్నాయి. రాబర్ట్ డౌనీ సీనియర్ దర్శకత్వం వహించిన చిత్రాల జాబితాలో “బూగీ నైట్స్,” “మాగ్నోలియా,” “టు లైవ్ అండ్ డై ఇన్ ఎల్.ఎ.” ఉన్నాయి. అతను దర్శకత్వం వహించిన చివరి చిత్రం 2005 డాక్యుమెంటరీ “రిట్టెన్‌హౌస్ స్క్వేర్”.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!