“ఆర్టికల్ 15” రీమేక్ లో యంగ్ ఎమ్మెల్యే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మాత నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ హీరో “సైకో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గుడ్డివాడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తమిళనాడులో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో చెపౌక్-ట్రిప్లికేన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా ఈ యంగ్ ఎమ్మెల్యే త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Read Also : “బంగార్రాజు” కోసం బేబమ్మ ?
Also Read
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
- Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
- Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
- Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
డైరెక్టర్ అరుణరాజా కామరాజ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం “ఆర్టికల్ 15” తమిళంలో రీమేక్ కాబోతోంది. ఇందులో స్టాలిన్ హీరోగా కనిపించనున్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఉదయనిధి మళ్ళీ సినిమాల్లో నటించడానికి కొంత సమయం కేటాయించబోతున్నాడు. “ఆర్టికల్ 15” తమిళ రీమేక్ చిత్రీకరణను ఆగస్టు చివరి నాటికి తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ రీమేక్‌లో శివానీ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మాగిజ్ తిరుమేనితో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు ఉదయనిధి. ఇది గత ఏడాది నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్ళింది.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!