మోస్ట్ అవైటెడ్ సిరీస్ “నవరస” వచ్చేస్తోంది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ లో రానురానూ ఓటిటి ప్లాట్‌ఫామ్ లు ఆదరణ పెరుగుతోంది. తాజాగా మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తమిళ భాషలో రూపొందుతున్న అతిపెద్ద ఓటిటి ప్రాజెక్టు “నవరస” కోసం దిగ్గజ దర్శకులు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ చేతులు కలిపారు. 9 భావోద్వేగాలను, 9 కథల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు.
Read Also : “మందులోడా” మాస్ సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్
Also Read
ఆగస్టు 6 న నెట్‌ఫ్లిక్స్‌లో “నవరస” విడుదల కానుంది. ఇందులో కోలీవుడ్ కు చెందిన స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ 9 కథలలో నిత్యా మీనన్, పార్వతి, ఐశ్వర్య రాజేష్, సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ లాంటి దిగ్గజ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ కోపం, కరుణ, ధైర్యం, అసహ్యం, భయం, నవ్వు, ప్రేమ, శాంతి, అద్భుతం టీజర్ 9 భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది. ఈ భావోద్వేగ ప్రయాణానికి సంబంధించిన టీజర్ ను మీరు కూడా వీక్షించండి.
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!