-
గుండెపోటుతో మరణించిన హారర్ చిత్రాల నిర్మాత…
బాలీవుడ్ సినీ నిర్మాత కుమార్ రామ్సే గురువారం ముంబైలో మరణించారు. 85 ఏళ్ల ఆయన ఉదయం వేళ గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు.నిర్మాత కుమార్ కొడుకు గోపాల్ చెప్పిన దాని ప్రకారం… ఆయన ఉదయం 5.30 గంటలకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా తనువు చాలించినట్లు తెలిపాడు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంత్యక్రియలు జరిగాయి. నిర్మాత ఎఫ్ యూ రామ్సే పెద్ద కుమారుడైన కుమార్ రామ్సేకి తులసీ, శ్యామ్, కేశు, కిరణ్, గంగూ, […] -
జూలై 31 నుంచీ… ‘జీ టీవీ’లో జబర్ధస్త్ కామెడీ!
సినిమాలు, సీరియల్స్, కొత్తగా వెబ్ సిరీస్ లు… ఎంటర్టైన్మెంట్ అంటే ఇంతేనా? కాదంటోంది జీ టీవీ! జూలై 31 నుంచీ ‘కామెడీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించబోతున్నారు ఛానల్ నిర్వాహకులు. బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోంది. ఆమెని ‘లాపింగ్ బుద్దా’గా పిలుస్తారట. షోలో పాల్గొన్న కమెడియన్స్ ఫరాని కడుపుబ్బా నవ్వించాల్సి ఉంటుంది… Read Also : “రౌడీ బేబీ” ఖాతాలో మరో న్యూ రికార్డు ఓ జడ్జ్ ను ఎదురుగా కూర్చోబెట్టుకుని తమ కామెడీతో […] -
హాట్ ‘తుఫాన్’ సృష్టిస్తున్న మృణాల్ ఠాకూర్
-
“రౌడీ బేబీ” ఖాతాలో మరో న్యూ రికార్డు
విడుదలైన రెండున్నర సంవత్సరాల తరువాత కూడా యూట్యూబ్‌లో “రౌడీ బేబీ” ఇంకా సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన “మారి 2” చిత్రంలో ఈ “రౌడీ బేబీ” సాంగ్ ఉంది. ఈ మూవీ 2018 లో తెరపైకి వచ్చింది. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సాంగ్ మాత్రం అదరగొడుతోంది. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఈ సాంగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తిరుగులేని చార్ట్‌బస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికే చాలా రికార్డులను బద్దలు కొట్టిన […] -
కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీ… “మిమి” టీజర్
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరోగసి డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న ఈ చిత్రానికి సంబంధించి కృతి సనన్ ఫస్ట్ లుక్ విడుదల కాగా, నేడు మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. జూలై 13న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాబోతోందని తెలుపుతూ ఓ టీజర్ ను విడుదల చేశారు. అందులో కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీని చూపించారు. అంతా అనుకుంటున్నట్లుగా కాకుండా ఎదో స్పెషల్ గా ఉంటుందని హామీ […] -
రణవీర్ సింగ్ గ్యారేజ్ లోకి ‘కొత్త అతిథి’! 2.43 కోట్లు విలువ చేసే కార్!
బాలీవుడ్ స్టార్స్ కి బాక్సాఫీస్ తరువాత అంతగా ఇష్టమైన మరో విశేషం… కార్స్! దాదాపుగా హీరోలు, హీరోయిన్స్ అందరూ కోట్లు ఖర్చు చేసి పుష్పక విమానాల్లాంటి ఫారిన్ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. రణవీర్ సింగ్ ఇందుకు మినహాయింపేం కాదు. జూలై 6న తన బర్త్ డే సందర్భంగా మన ‘బాజీరావ్’ ఓ జబర్ధస్త్ కార్ కొనేశాడు. అయితే, తాజా వాహనం ఆయనకు మొదటిదేం కాదు. మరికొన్ని కళ్లు చెదిరే లగ్జరీ కార్స్ లో న్యూ ఫోర్ […] -
‘రెడ్ నోటీస్’… నెట్ ఫ్లిక్స్ లోకి ‘ద రాక్’ రాకింగ్ ఎంట్రీ!
‘ద రాక్’గా ఫేమస్ అయిన డ్వైన్ జాన్సన్ తొలిసారి నెట్ ఫ్లిక్స్ లో కాలుమోపబోతున్నాడు. ‘రెడ్ నోటిస్’ పేరుతో ఆయన నటించిన సినిమా నవంబర్ లో స్ట్రీమింగ్ కానుంది. రాసన్ థండర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రయాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్ కీలక పాత్రలు పోషించారు. Read Also : యూరోప్, అమెరికా తరువాత ఇండియాలోకి ‘ఎఫ్ 9’! ఆగస్ట్ 5న ‘రేసింగ్ బిగిన్స్’! ద రాక్ స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించిన […] -
యూరోప్, అమెరికా తరువాత ఇండియాలోకి ‘ఎఫ్ 9’! ఆగస్ట్ 5న ‘రేసింగ్ బిగిన్స్’!
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఇండియాకి స్లోగా వచ్చేస్తోంది! ఎప్పుడో విడుదల కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ అనేక వాయిదాల తరువాత యూరోప్, అమెరికా, చైనా, మిడిల్ ఈస్ట్ లాంటి మార్కెట్స్ లో ఎట్టకేలకు విడుదలైంది. అంతటా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, ఆగస్ట్ 5న విన్ డీజిల్ స్టారర్ కార్ రేసింగ్ యాక్షన్ డ్రామా మన ముందుకు రాబోతోంది. ‘ఎఫ్ 9’ మూవీ అఫీషియల్ ఇండియన్ రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు… Read Also : గ్లోయింగ్ లుక్ […] -
గ్లోయింగ్ లుక్ తో మెరిసిపోతున్న సామ్… పిక్ వైరల్
సౌత్ బ్యూటీ సమంతా అక్కినేని తన అభిమానులను సూపర్ క్యూట్ ఫోటోతో ట్రీట్ చేసింది. ఆమె తల్లి తీసిన ఈ ఫొటోలో సామ్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతోంది. ఆ మెరుపుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. సామ్ తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. దానికోసం ఆమె యోగా నుండి హెవీ వెయిట్ లిఫ్టింగ్ వరకు దేన్నీ వదలదు. ఇక సామ్ కు […] -
“హిట్” హిందీ రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్
తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారు. రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతోంది. ఇంతకుముందు ‘పాగ్‌లైట్’ అనే నెట్‌ఫ్లిక్స్ సీరీస్ లో […]
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..