“మందులోడా” మాస్ సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “మందులోడా” అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ కు మణిశర్మ సంగీతం అందించారు. సాహితీ చాగంటి, ధనుంజయ ఈ మాస్ సాంగ్ కు గాత్రం అందించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈ డ్యాన్స్ నంబర్ ప్రస్తుతం మాస్ ఆడియన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.
Read Also : షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
“శ్రీదేవి సోడా సెంటర్”కు ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పావెల్ నవగీతం, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష్ వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న “మందులోడా” మాస్ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?