‘ఆహా’ అనిపిస్తోన్న నేహా చెల్లెలు! ప్యాంట్ కూడా పాపకి బరువైపోయిందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంట్రుకలు అంటూ ఉంటే… కొప్పు ఎలాగైనా కట్టుకోవచ్చట! ‘చిరుత’ సినిమాలో నటించి వెళ్లిన అందాల చిన్నది నేహా శర్మ గుర్తుందా? ఆమె చెల్లెలు ఇప్పుడు అలాంటి ఫ్యాషన్‌నే ప్రదర్శిస్తోంది. నేహా లాగే ఐషా శర్మా కూడా హాట్ బ్యూటీ! అందులో ఎలాంటి సందేహం లేదు. మరి లుక్స్ ఉన్నప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో కుర్రాళ్ల మనసుల్ని లూటి చేయటం బెటర్ కదా! ఐస్ ముక్క లాంటి ఐషా క్లోడ్ బ్లడెడ్ గా అందాల అస్త్రాలు ప్రయోగిస్తోంది నెటిజన్స్ మీదకి…
రెగ్యులర్ గా ఇన్ స్టాలో రచ్చ చేసే ఐషా తాజాగా మరో ఫోటోషూట్ పిక్స్ పోస్ట్ చేసింది. కానీ, మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… ఆమె పైన షర్ట్ వేసింది. లోన రెడ్ కలర్ టాప్ కూడా ధరించింది. అయితే, కింద ప్యాంట్ వేసుకోవటం మరిచిపోయింది! ఐషా ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ అయితే… అలాగే అనుకుని… కాస్సేపు మురిసిపోయారు కూడా! వైట్ షర్ట్, రెడ్ టాప్ తో టాపు లేపేసిన మిస్ శర్మ అందమైన తన కాళ్లతో కళ్లు తిప్పుకోనివ్వలేదు! పైగా ప్యాంట్ మరిచిన పాప పాదాలకు మాత్రం స్కాక్స్ వేసుకుంది…
Also Read
ప్రాణాలు తోడేసేలా మెరిసిపోతోన్న ఐషా శర్మా తొడలు చూసిన నెటిజన్స్ కు చివర్లో అసలు విషయం చెప్పింది బీ-టౌన్ యంగ్ బ్యూటీ! “నో, ఐ డిడ్ నాట్ ఫర్గెట్ మై అండర్ ప్యాంట్స్! జస్ట్ సేయింగ్…” అనేసింది నాటీ గాళ్! ఎనీ వే… మరిచినా, మరవకపోయినా చూసేవాళ్లని మైమరిపించటంలో మాత్రం ఐషా అస్సలు వెనక్కి తగ్గటం లేదు. ‘ఆహా’ అనిపిస్తోన్న మన నేహా చెల్లెలు బాలీవుడ్ లో ఏ రేంజ్ కి ఎదుగుతుందో… చూడాలి మరి!

తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!