-
రాజ్ కుంద్రా చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా ?
ఇండియాలో అశ్లీల వీడియోలను చూడడం, షేర్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం నేరం. తాజాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కుంద్రా కేసుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్ ను ఈనెల 23 వరకు రిమాండ్ కు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంద్రాపై భారత శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం), […] -
బాలకృష్ణ వ్యాఖ్యలపై ట్రోలింగ్
“ఆదిత్య 369” చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. “హూ ఈజ్ బాలయ్య” అంటూ నెటిజన్లు స్పెషల్ హైస్ ట్యాగ్ తో మండిపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి తమ కుటుంబం చేసిన కృషిని ఇలాంటి అవార్డులు భర్తీ చేయలేవని, భారతరత్న ఎన్టీఆర్ కాలిగోటితో, చెప్పు తో సమానం అని అన్నారు. Read Also : ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో […] -
ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో రాబోతోంది!
“ఆర్ఆర్ఆర్”కు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నందున దేశం మొత్తం దీనిపై దృష్టి సారించింది. ఈ చిత్రం టాకీ పార్ట్‌తో పూర్తయింది. ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించడంలో బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ నెట్టింట్లో రికార్డ్ వీక్షణలను క్లాక్ చేసే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా ట్రైలర్ కు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది అంటూ రాజమౌళి సైతం పొంగిపోయారు. ఇప్పుడు షూట్ చేసిన మొదటి రోజు నుండే ఈ చిత్ర […] -
షారుఖ్ తో సన్నీ డియోల్ 16 ఏళ్లు మాట్లాడలేదు! ఎందుకంటే…
‘డర్’ సినిమా గుర్తుందా? 1993లో విడుదలైన ఆ చిత్రం బాలీవుడ్ మూవీ లవ్వర్స్ కి ఎవర్ గ్రీన్! అందులో హీరో కంటే విలన్ గా నటించిన షారుఖ్ ఖాన్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది! అయితే, ‘డర్’ సినిమా కింగ్ ఖాన్ కు ఎంత హెల్ప్ చేసిందో సన్నీ డియోల్ కి అంత డ్యామేజ్ కూడా చేసింది. సినిమాలో ఆయనే హీరో అయినా మార్కులు మొత్తం ఎస్ఆర్కే ఖాతాలో పడ్డాయి. పైగా ఓ […] -
హన్సిక ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్’!
”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ చిత్రంలో నటిస్తోంది. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ, కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, […] -
‘హీరో’ డబ్బింగ్ పూర్తిచేసిన జగ్గూభాయ్!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘హీరో’. అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ‘హీరో’ మూవీకి తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. […] -
సూర్య స్థానంలో హృతిక్! సాధ్యమేనా?
తమిళంలో రూపొంది తెలుగులోనూ మంచి మార్కులు సంపాదించిన ‘సూరరై పోట్రు’ సినిమా హిందీ తెర మీదకి వెళుతోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య ప్రకటించాడు. అయితే, బాలీవుడ్ వర్షన్ కి కూడా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నప్పటికీ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. సూర్య హిందీ వర్షన్ ‘సూరరై పోట్రు’లో నటించే అవకాశాలు దాదాపుగా లేనట్లే! మరి బీ-టౌన్ లో ‘సూరరై పోట్రు’ కథకి తగిన ఇంటెన్స్ యాక్టర్ ఎవరు? Read Also : […] -
హైదరాబాద్ కు తిరిగొచ్చేసిన ప్రభాస్… స్పెషల్ లుక్ లో !!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జూలై 21న తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఇటలీ ట్రిప్ ముగించుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తున్నాయి. ఆయన విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళ్లేటప్పుడు ప్రభాస్ తన జుట్టును బీనితో కప్పినట్టు ఆ వీడియోలో కన్పిస్తోంది. ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్, లేత గోధుమరంగు ప్యాంటు […] -
ఆహాలో రాబోతున్న కన్నడ ‘హీరో’!
కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన సినిమా ‘హీరో’. భరత్ రాజ్ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ ఈ యేడాది మార్చి 5న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. టీవీ నటి గణవి లక్షణ్ నాయికగా నటించిన ‘హీరో’లో ప్రతినాయకుడి పాత్రను ప్రమోద్ శెట్టి పోషించాడు. ‘ఉగ్రం’ మంజు, అనిరుధ్ మహేశ్, ప్రదీప్ శెట్టి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అజనీశ్ లోక్ నాధ్ సంగీతం […] -
అల్లుడిని వెనక్కు నెట్టిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేశారు. గతంలో అల్లు అర్జున్ నెలకొల్పిన రికార్డును పవన్ బ్రేక్ చేయడం విశేషం. ఆయన నటించిన “వకీల్ సాబ్” చిత్రం బుల్లితెరపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” జూలై 18న వరల్డ్ టీవీ ప్రీమియర్ చేయబడింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిన ‘వకీల్ సాబ్’ టీఆర్పీ పరంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ […]
తాజావార్తలు
-
Rajnath Singh: మనకు ఓ టైమ్ వస్తుంది.. పశ్చిమాసియా శాంతి చర్చలపై రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
-
High Court: కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే..
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
-
Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!
ట్రెండింగ్
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!