ఫ్యామిలీతో సూపర్ స్టార్ గోవా ట్రిప్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి బయల్దేరారు. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, వారి పిల్లలు, గౌతమ్, సితార గోవా వెళ్తున్నారు. మహేష్ కుటుంబంతో పాటు ఆయన స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు గోవాలో “సర్కారు వారి పాట” షూటింగ్ మొదలుపెట్టగా ఆయనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు బీచ్‌లలో సరదాగా గడుపుతారన్నమాట. ఆగస్ట్ 14న నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ లో వారు చార్టర్డ్ ఫ్లైట్ లో బయల్దేరినట్టు వెల్లడించింది. ఫ్లైట్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసింది. అందులో మహేష్ బాబు, గౌతమ్, సితార, నమ్రతతో పాటు స్నేహితుడి కుటుంబం కూడా ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ లతో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల “సర్కారు వారి పాట” నిర్మాతలు మహేష్ బాబు స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్, లక్ష్మణ్‌తో సన్నివేశం గురించి చర్చించిన ఫోటోను పంచుకున్నారు.
Read Also : గల్లీ రౌడీ : “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కరోనా సెకండ్ వేవ్ తరువాత గత నెలలో మహేష్ బాబు హైదరాబాద్‌లో “సర్కారు వారి పాట” షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. కొన్ని రోజుల పాటు షూటింగ్ చేసిన తరువాత మేకర్స్ ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లారు. యాక్షన్ బ్లాక్ షూటింగ్ కోసం అక్కడ భారీ సెట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!