ఈ సినిమాలో చైతన్య ట్రాజిక్ ఎండింగ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు ట్రాజిక్ ఎండింగ్ అనేది అస్సలు ఇష్టం ఉండదు. కానీ అక్కినేని యంగ్ హీరో ఇప్పుడు ఓ సినిమాలో అలాగే కన్పించబోతున్నాడట. చైతన్య “లాల్ సింగ్ చద్దా” సినిమాతో హిందీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. చై కొద్ది రోజుల క్రితం సినిమాలో తన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర చనిపోతుందట, ఆ సన్నివేశాలను చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారని తెలుస్తోంది.
Read Also : నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పదా ?
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
అందులో భాగంగానే అమీర్ కాకినాడకు వచ్చాడట. సినిమాలో చై తల్లిదండ్రులు కాకినాడ వాసులు. కథ ప్రకారం అమీర్ కాకినాడ వచ్చి, చై తల్లిదండ్రులను ఓదార్చుతాడని అంటున్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. చాయ్ ఈ చిత్రంలో అమీర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ పాత్రను విజయ్ సేతుపతి చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అతని స్థానంలో చై వచ్చాడు. అమీర్ తన హోమ్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..