-
యూట్యూబ్ యాంకర్ కు “ఎక్స్ ట్రా జబర్దస్త్” ఆఫర్
యూట్యూబ్ యాంకర్ శ్రవంతికి మల్లెమాలలో అద్భుతమైన అవకాశం వచ్చింది. “బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్” కోసం ఎంపికైనట్టు ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొంతకాలం నుంచి “శ్రీదేవి డ్రామా కంపెనీ” అనే షోలో ఇమ్మానుయేల్ కు జంటగా చేరి కామెడీ పండిస్తున్న శ్రవంతికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ అందరినీ తనవైపుకు అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రవంతి తనకు ఈ ఆఫర్ […] -
ఇండియాలో ల్యాండైన ఎన్టీఆర్ లగ్జరీ కారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కార్ల పట్ల మక్కువ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన గ్యారేజీలో చాలా టాప్-ఎండ్ కార్లు ఉన్నాయి. తాజాగా తారక్ బుక్ చేసిన ఓ లగ్జరీ కారు ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కు ఎన్టీఆర్ యజమాని. అంటే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ […] -
దగ్గుబాటి మల్టీస్టారర్ లో కాజల్ సిస్టర్
వెంకటేష్ దగ్గుబాటి డిజిటల్ ప్రపంచంలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సరైన స్క్రిప్ట్ కోసం వేటను ప్రారంభించింది. ఈ వెబ్ డ్రామాలో వెంకటేష్, రానా దగ్గుబాటితో కలిసి పని చేస్తారని టాక్ వినబడుతోంది. ఈ మల్టీస్టారర్ ను ముందుగా హిందీలో చిత్రీకరించి, తరువాత అన్ని భారతీయ భాషల్లోకి డబ్ చేస్తారు. రాబోయే హిందీ వెబ్ డ్రామాను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడే […] -
సాగర్ చేతిలో మూడు సినిమాలు!
‘మొగలి రేకులు’ సీరియల్‌తో బుల్లితెరపై తిరుగులేని గుర్తింపును సాగర్ (ఆర్.కె నాయుడు) సంపాదించుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’ ఈ యేడాది మార్చిలో విడుదలైంది. ప్రస్తుతం సాగర్ (ఆర్.కె. నాయుడు) ‘100’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా ఉంటుందని, ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలని చెప్పే చిత్రమిదని సాగర్ అన్నాడు. ‘మొగలి రేకులు’ సీరియల్‌లోని ఆర్. కె. నాయుడును మరపించే పోలీస్ పాత్ర కోసం చాలా […] -
కాదేదీ లీకులకు అనర్హం!
సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం […] -
“సర్కారు వారి పాట” తగ్గేదే లే !
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు మొదలైన “బ్లాస్టర్” తుఫాను ఇంకా తగ్గనేలేదు. 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేసింది. అల్ టైం హైయెస్ట్ బిడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీగా “సర్కారు వారి పాట” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. 754కే+ లైక్స్ తో దూసుకెళ్లింది. “తగ్గేదే లే” అంటూ మరిన్ని […] -
దసరా వార్ కు చిరు, బాలయ్య సిద్ధం
కోవిడ్ -19 సెకండ్ వేవ్ టాలీవుడ్ భారీ సినిమాలు వరుసగా విడుదల తేదీలను ప్రకటించేసాయి. 2022 సంక్రాంతికి పవన్, మహేష్, ప్రభాస్ ఖర్చీఫ్ వేసేశారు. “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తామని రాజమౌళి చెప్పాడు. కానీ ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నెలాఖరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. “ఆర్ఆర్ఆర్”ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద […] -
రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “భీమ్లా నాయక్”
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “భీమ్లా నాయక్” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న “పవర్ స్టార్మ్” పేరుతో మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి. దేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన టీజర్ గా “భీమ్లా నాయక్” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా […] -
లంకేశ్వరుడికి ప్రభాస్ బర్త్ డే విషెస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లంకేశ్వరుడికి బర్త్ డే విషెష్ తెలిపారు. లంకేశ్వరుడు అంటే సైఫ్ అలీఖాన్… “ఆదిపురుష్” సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కన్పించబోతున్న విషయం తెలిసిందే. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. Read Also […] -
“7 డేస్ 6 నైట్స్” మేజర్ షెడ్యూల్ పూర్తి
ప్రముఖ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో, వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన హీరోయిన్ గా మెహర్ చావల్ అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈ నలుగురే కాకుండా […]
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!