-
హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ” నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్నీ తెలియజేయాలనుకున్నాను” అని ట్వీట్ చేసింది నందిత. తాజాగా ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. […] -
వెంకీమామ అభిమానులకు నిరాశ
విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదలైన “నారప్ప” ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడం దగ్గుబాటి అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని ఆశించిన వెంకీమామ అభిమానులకు అలా నిరాశ తప్పలేదు. తాజాగా మరోమారు వెంకటేష్ తన అభిమానులను నిరాశ పరిచారు. “దృశ్యం” చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న […] -
నాగార్జున “ఘోస్ట్”గా మారేది ఎవరు ?
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం “ఘోస్ట్”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా […] -
జగన్ సర్కారుతో సినీ పెద్దల కీలక చర్చలు
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలోని సమస్యలపై, టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో మీట్ అవ్వడం, సమస్యల గురించి చర్చించడం చూస్తూనే ఉన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఎప్పుడు భేటీ అవుతారు ? అనే విషయంపై మాత్రం స్పష్టత లేకపోయింది. […] -
“బిగ్ బాస్” తెలుగు ఓటిటి వెర్షన్ రెడీ ?
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో లాంచ్ ఎపిసోడ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చింది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతర షోలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు త్వరలో తొలి ఓటిటి వెర్షన్ రానున్నట్లు వినికిడి. ప్రస్తుతం సాగుతున్న “బిగ్ బాస్ సీజన్ 5” ఈ ఏడాది చివరి వారంలో ముగుస్తుంది. మేకర్స్ వచ్చే ఏడాది […] -
ఏకంగా 10 అవార్డులు… “అల వైకుంఠపురంలో” మరో అరుదైన రికార్డు
2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 18న ప్రారంభం కాగా పలువురు సినీ స్టార్స్ […] -
“ఆచార్య” పోస్ట్ పోన్… అసలు కారణం ఇదే !
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “ఆచార్య” చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంది. ముందుగా ఈ సినిమా దసరా బరిలో నిలుస్తుందని అన్నారు. ఆ తరువాత సంక్రాంతి అని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పటికే సంక్రాంతికి ఇద్దరు పెద్ద సినిమాలు […] -
కనికరించండి… ఏపీ సీఎంకు చిరు రిక్వెస్ట్
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం బిజీబిజీగా గడిపారు. “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు ‘సైమా’ అవార్డుల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ “ఐదారుమంది హీరోలో, ఐదారు మంది ప్రొడ్యూసర్లు కలిస్తే సినిమా ఇండస్ట్రీ కాదు. వీళ్ళు బాగున్నారు కదా.. సినిమా ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉంది […] -
మంచు లక్ష్మీతో యోగ
-
భుజాలు గట్టి పడాలి అంటే ఇంట్లోనే ఇలా చేయండి
తాజావార్తలు
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
-
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
-
Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కు పండగే..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?