-
జనం మదిలో ‘బొమ్మరిల్లు’ కట్టుకున్న విజయ బాపినీడు!
(సెప్టెంబర్ 22న విజయబాపినీడు జయంతి)నలుగురు నడిచే బాటలో నడిస్తే మేలని చాలామంది భావన; మనమే కొత్త మార్గం చూపిస్తే బాగుంటుందని ఇంకొందరి ఆలోచన. రెండోరకం వారే ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటారు. నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు ఆ రెండోరకానికి చెందినవారే. ఆయన ఏది చేసినా, అందులో వైవిధ్యం ఉండాలని తపించేవారు. రచయితగా, చిత్ర నిర్వాహకునిగా, నిర్మాతగా, దర్శకునిగా బాపినీడు సాగిన తీరు మరపురానిది. విజయబాపినీడు పేరు వినగానే సినీ ఫ్యాన్స్ కు ‘శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్’ చప్పున గుర్తుకు […] -
“ఆర్సీ15″లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్
విజనరీ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ మరోసారి జత కట్టనుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త మెగా అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. కేవలం ఆ సన్నివేశానికే కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నారట. Read Also : […] -
బిగ్ బాస్ హౌస్ లో ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’
బిగ్ బాస్ షో సీజన్ – 5, 16వ రోజున చక్కని వినోదానికి చోటు దక్కింది. ‘అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి’ అనే పేరుతో బిగ్ బాస్ ఓ పెళ్ళి చూపుల తతంగాన్ని కంటెస్టెంట్స్ అందరితో చేయించాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. ఇక లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా […] -
వెంకీ మామతో ‘జాతిరత్నాలు’ దర్శకుడు
‘జాతి రత్నాలు’ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. కామెడీతో కబడ్డీ ఆడిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అనుదీప్ ని ఆ సినిమా సక్సెస్ తర్వాత పలు ఆఫర్స్ పలకరించాయి. అయితే తన తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వని అనుదీప్ ఇటీవల టాప్ హీరో వెంకటేశ్ కి కథ వినిపించాడట. మన స్టార్ హీరోలలో కామెడీ పండించటంలో ముందుంటాడు వెంకీ. Read Also : కీర్తి సురేష్, […] -
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో అడవి శేష్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత వారం అడివి శేష్‌కు డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయట. దీంతో అడివి శేష్ సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు, […] -
“దృశ్యం 2” సెన్సార్ పూర్తి
ఇటీవల “నారప్ప” సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. “నారప్ప” నేరుగా ఓటిటిలో విడుదల కాగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం “దృశ్యం 2” ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న”దృశ్యం 2″లో వెంకటేష్ భార్యగా మీనా నటిస్తుండగా, కృతిక, ఎస్తేర్ అనిల్ వారి కూతుర్లుగా కనిపించనున్నారు. మొదటి భాగం “దృశ్యం” బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావడంతో చాలా మంది “దృశ్యం […] -
కీర్తి సురేష్, త్రిషలతో సామ్ వీకెండ్ పార్టీ… పిక్స్ వైరల్
సమంత అక్కినేని గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అక్కినేని టాలీవుడ్ ప్రేక్షకులు అలెర్ట్ అవుతున్నారు. అయితే ఒకవైపు ఈ హీరోయిన్ గురించి ఆందోళకర రూమర్స్ చక్కర్లు కొడుతుంటే ఆమె మాత్రం తన కుక్క పిల్లలతో, స్నేహితులతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనకు ఇష్టమైన పనులు చేస్తూ విశ్రాంతి సమయాన్ని గడుపుతోంది. తన పెంపుడు కుక్కలతో గడపడం నుండి ఆమె స్నేహితులతో సరదాగా గడిపే వరకు ఆమె చేస్తున్న అన్ని పనులను సోషల్ మీడియాలో […] -
పన్ను ఎగవేతపై మొదటిసారి సోనూసూద్ స్పందన
గత వారం బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మూడు రోజుల దాడుల తరువాత ఐటి శాఖ సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు, అతని ఫౌండేషన్‌కు సంబంధించి 18 కోట్లు విరాళాలు రాగా, అందులో కేవలం రూ.1.9 కోట్లు కోసం ఖర్చు చేశారని ప్రకటించారు. ఈ విషయం ఆయన ఫాలోవర్స్ ను, అభిమానులను షాక్ కు […] -
మండే బ్లూస్… కీర్తి సురేష్ గార్జియస్ పిక్స్
-
మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాగార్జున స్పెషల్ వీడియో
సెప్టెంబర్ 20న టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అక్కినేనిని స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో పంచెకట్టుతో కన్పించిన నాగార్జున “మై హీరో, మై ఇన్స్పిరేషన్…” అంటూ తండ్రి గురించి చెప్పుకొచ్చారు. Read Also : వెంకీమామ అభిమానులకు నిరాశ “సెప్టెంబర్ 20న నాకు చాలా ముఖ్యమైన రోజు. మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాన్నగారి పుట్టిన […]
తాజావార్తలు
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
-
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
-
Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కు పండగే..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?