-
బిజీబిజీగా మహేష్… దర్శకులతో వరుసగా చర్చలు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు మహేష్ బాబు. ఈ మేరకు వరుసగా పలువురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. Read Also : ఈడీ ముందుకు […] -
నెట్ ఫ్లిక్స్ లో బాబాయ్ – అబ్బాయ్ ‘రానా నాయుడు’!
విక్టరీ వెంకటేశ్ సైతం వెబ్ సీరిస్ కు సై అనేశారు. ఇప్పటికే ఆయన ‘నారప్ప’ మూవీ ఓటీటీలో విడుదలైంది. త్వరలో రానాతో కలిసి వెంకటేశ్ నటిస్తున్న ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది. అమెరికన్ పాపులర్ క్రైమ్ డ్రామా ‘రే డొనోవన్’ సీరిస్ ను అడాప్ట్ చేసుకుని ‘రానా నాయుడు’ను నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించింది. గతంలో రానా నటించిన ‘కృష్ణం […] -
ఈడీ ముందుకు తరుణ్… విచారణ స్టార్ట్
గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్ నేడు విచారణకు హాజరయ్యాడు. ముగ్గురు ఈడీ అధికారుల బృందం తరుణ్ ను విచారిస్తున్నారు. కెల్విన్ తో ఆయనకు ఉన్న సంబందాలు, బ్యాంక్ లావాదేవీలు పై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో భాగంగా అధికారులకు బ్యాంక్ స్టేట్మెంట్లు ను అందజేశాడు తరుణ్. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంశాల ఆధారంగా ఆయనను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇందులో మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల […] -
ట్రైలర్ : “పెళ్లి సందD” వారి సందడి మొదలెట్టిన మహేష్
హీరో శ్రీకాంత్ హథనాయుడు రోషన్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్ గా “పెళ్లి సందD” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. “ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు!” అంటూ ట్రైలర్ ను విడుదల చేశారు మహేష్. ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ను కట్ […] -
మెగాస్టార్ చేతుల మీదుగా “రిపబ్లిక్” ట్రైలర్
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన సోషల్ మెసేజ్ డ్రామా “రిపబ్లిక్”. తాజాగా ఈ సినిమా నుంచి “రిపబ్లిక్” ట్రైలర్ ను రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా మెగాస్టార్ “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ […] -
ప్రభాస్ తో పూజా హెగ్డే క్లాష్… అసలు విషయం ఏమిటంటే ?
సాధారణంగా యంగ్ రెబల్ స్టార్ తో పని చేసిన నటీనటులంతా ఆయన చాలా కూల్ అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి మన రెబల్ స్టార్ కు మాత్రం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తీరు ఏమాత్రం నచ్చడం లేదట. దీంతో ప్రభాస్ ఆమెపై కోపంగా ఉన్నాడని, వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను కూడా విడివిడిగా చిత్రీకరించారని, ఆమె సెట్లో ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందో అందరూ తిరిగి అలాగే ప్రవర్తించాలని నిర్ణయించుకున్నట్లు పలు వార్తలో సోషల్ మీడియాలో […] -
అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో తన రెండు సినిమాలు ఉండబోతున్నాయని అనుష్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కానీ ఈ ఏడాది చివరికి వచ్చినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారికి నిరాశే ఎదురయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్. 2005లో విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన “చంద్రముఖి” చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న […] -
ఆకట్టుకుంటున్న “రాజా విక్రమార్క” థీమ్ సాంగ్
యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక […] -
నెక్స్ట్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ విభిన్నతకు ప్రాధాన్యతనిచ్చే యువ నటులలో శర్వానంద్ ఒకరు. ఆయన కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ, విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అయిన “మహా సముద్రంపై” ఈ హీరో ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత శర్వా హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా చేస్తున్నాడు మరియు […] -
కామెడీ చేయడం కష్టం అంటున్న సామ్
కామెడీ చేయడం కష్టం అంటోంది సమంత. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) లో ఉత్తమ నటిగా (తెలుగు) అవార్డు అందుకున్న తర్వాత సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను ఈ సినిమా ఎందుకు చేయాలనుకున్నానంటే కామెడీ నాకు కొత్త. అందుకే ప్రయత్నించాలని అనుకున్నాను. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు నేను చాలా సరదాగా గడిపాను. కామెడీ చాలా కష్టం అని గ్రహించాను. షూటింగ్ సమయంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో దాన్ని బట్టి సినిమా విజయాన్ని […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!