-
బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ – లహరి పెళ్ళైపోయింది!
సోమవారం ‘వాల్ ఆఫ్ షేమ్’ సందర్భంగా జరిగిన వాడీ వేడీ చర్చలకు బిగ్ బాస్ తెలివిగా ముగింపు పలికాడు. ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ స్కిట్ లో ఒక్కొక్కరికీ ఒక్కో సూటబుల్ పాత్ర ఇచ్చాడు. అందరూ కలిసి మెలిసి ఆ స్కిట్ చేసేలా ప్లాన్ చేయడంతో హౌస్ లో మళ్ళీ ఓ సందడి వాతావరణం నెలకొంది. బుధవారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఆ హంగామా బాగా కనిపించింది. క్యారెక్టర్స్ నుండి కాసేపు బయటకు వచ్చి, […] -
“ఆకాశవాణి” సెన్సార్ పూర్తి
విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ కాగా, […] -
మరోసారి ‘మజిలీ’ కాంబో
‘మజిలీ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నాగచైతన్య, శివ నిర్వాణ కలయికలో మరో మూవీ రానుందా! అంటే అవుననే వినిపిస్తోంది. ‘నిన్ను కోరి’ తో దర్శకుడైన శివ నిర్వాణ ఆ తర్వాత ‘మజిలీ’తోనూ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. నాని, విజయ్ దేవరకొండకు కథలు చెప్పి ఓకే చేసుకున్నాడు. నాని తో శివ తీసిన ‘టక్ జగదీష్’ ఇటీవల ఓటీటీలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో శివ నిర్వాణ తదుపరి సినిమా విజయ్ తో […] -
‘డాక్టర్ వరుణ్’ గా శివ కార్తికేయన్
తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్’. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 9న విడుదల కానుంది. కోటపాడి రాజేష్ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్ తో కలసి నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు తమిళంలో ఇంతకు ముందే విడుదలయ్యాయి. తెలుగు పాటల్ని త్వరలో విడుదల చేయనున్నారు. Read Also : […] -
రివ్యూ: జంగిల్ క్రూస్ (ఇంగ్లీష్ డబ్బింగ్)
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్ర నిర్మాణ సంస్థ వాల్డ్ డిస్నీ పిక్చర్స్. ఆ సంస్థ నిర్మించిన ఫాంటసీ అడ్వంచరస్ మూవీ ‘జంగిల్ క్రూస్’. వరల్డ్ ఫేమస్ రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాక్ అలియాస్ డ్వేన్ జాక్సన్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24, శుక్రవారం విడుదల అవుతోంది. ఇప్పటికే ‘ది స్కార్పియన్ కింగ్, ది మమ్మీ రిటర్న్స్’ వంటి పలు చిత్రాలతో రాక్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. భారతదేశంలోనూ అతన్ని […] -
లొకేషన్స్ వేటలో “రాపో 19”
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్న విషయం విదితమే. “రాపో19” అనేది ద్విభాషా ప్రాజెక్ట్. ఇందులో రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తాజాగా సినిమాకు సంబంధించిన అప్డేట్ […] -
‘ఆర్ఆర్ఆర్’ టీషర్ట్స్, టీ కప్స్, ఫేస్ మాస్కులు…
ప్రస్తుతం ఇండియాలో నిర్మాణంలో ఉన్న బిగ్ మూవీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. వాస్తవానికి దసరాకి రిలీజ్ కావలసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణ టికెట్ల రేటుతో థియేటర్ల నిర్వహణ కూడా కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. అయితే తీనిని భర్తీ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ను అమలు చేయబోతోంది. అందులో ఒకటి ‘ఆర్ఆర్ఆర్’ వస్తు వ్యాపారం. […] -
21 ఏళ్ళ తర్వాత మహేశ్ తో టబు
పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటుంది నటి టబు. అంత సెలక్టీవ్ గా ఉంటుంది కాబట్టే తక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఒప్పుకుంది టబు. గతంలో మహేశ్ దర్శకత్వం వహించిన ‘అస్థిత్వ’లో లీడ్ రోల్ చేసింది టబు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జాతీయ అవార్డును సాధించింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేశ్, టబు కలసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు […] -
“లైగర్”కు బాలయ్య సర్ప్రైజ్
విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీంకు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ “లైగర్” సెట్ ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు […] -
వర్మ అక్కడా ప్లాఫ్ అయ్యాడా!?
ఒకప్పుడు యావత్ భారతావని మెచ్చిన దర్శకుడు ఆయన. ఆయన స్ఫూర్తితో ఎందరో సినిమారంగం వైపు వచ్చారు. అంతలా ప్రభావితం చేశాడాయన. ఆయన మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. అలాంటి దర్శకుడి ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జాలిపడే వారే ఎక్కువ. అంతలా తన స్థాయిని దిగజార్చుకున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కాలం వరకూ పబ్లిసిటీతో పబ్బం గడుపుకున్న ఇతగాడు ఇటీవల అప్ కమింగ్ నటీమణుల ఇంటర్వ్యూలపై పడ్డాడు. చీప్ చిన్న సినిమాలను పబ్లిసిటీతో సొమ్ము […]
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
-
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
-
Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
-
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్‌కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఎమోషనల్!
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?