-
థియేటర్లలో క్రాషింగ్ కు రెడీ అవుతున్న ‘స్కైలాబ్’
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్’. 1979 లో సాగే ఈ పీరియాడిక్ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నారు. Read […] -
ఒక ప్రేమకథ ముగిసింది! మరో ప్రేమకథ మొదలైంది!!
మొత్తానికీ రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టిన రోజున ‘రహస్య స్నేహితుడు’ ఆచూకీ బయటపెట్టడంతో చిత్రసీమలో నయా లవ్ స్టోరీకి ఇవాళ అఫీషియల్ గా శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించి పట్టుమని పది రోజులు కాకముందే, టాలీవుడ్ లో ఓ కొత్త ప్రేమ మొగ్గ తొడిగింది. ఈ రోజు ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని పరిచయం చేసింది. ఆ తర్వాత కొద్ది సేపట్టికే అతను […] -
‘అఖండ’ టీంలో కరోనా కలకలం… రెండవసారి పాజిటివ్ !
“అఖండ” టీంలో మరోసారి కరోనా కలకలం రేగింది. భారతదేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే తెలుగు చాల చిత్ర పరిశ్రమలో మాత్రం ఇది రివర్స్ అయ్యేలా కన్పిస్తోంది. ఎందుకంటే షూటింగ్ సెట్ లో ఒక్కరికి కరోనా వచ్చినా అందరికీ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే కరోనా, లాక్ డౌన్ అనంతరం షూటింగులు మొదలు పెట్టడానికి మేకర్స్ కొంత సమయం తీసుకున్నారు. ఆ తరువాత కూడా సెట్లో పలు కరోనా నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు […] -
ఎవరు మీలో కోటీశ్వరులు : సామ్ ఎపిసోడ్ కు ముహూర్తం ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. ప్రారంభం నుంచీ షోకు పెద్దగా రేటింగ్ రాకపోవడంతో ఈ పండగకు ఎలాగైనా షోకు మంచి రేటింగ్ వచ్చేలా హైప్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షోకు రాజమౌళి, సమంత, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి స్టార్స్ ను స్పెషల్ గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఇలాంటి స్టార్స్ షోలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నప్పటి నుంచీ వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు ? హోస్ట్ […] -
“మా” ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
వాట్ అమ్మా.. వాట్ ఈజ్ ఈజ్ దిస్ అమ్మా !
గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ఈరోజు ముగిశాయి. 83 శాతం ఓటింగ్ తో ఈసారి ‘మా’ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఉదయం నుంచి రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య గొడవలు, తోపులాటలు, వాదోపవాదాలు లాంటి సంఘటలు జరిగాయి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఘర్షణకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలిందా ? అనే అనుమానం రాక మానదు ఎవరికైనా. ముఖ్యంగా మంచు విష్ణు, […] -
‘మా’ ఎన్నికలు : ఎవరెవరు ఓటు వేయలేదంటే ?
క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రణరంగాన్ని తలపించిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఇంతకు మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి చాలామంది ‘మా’ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ‘మా’ సభ్యులు 925 మంది ఉండగా, రికార్డు స్థాయిలో అంటే పోస్టల్ బ్యాలెట్ తో కలిఫై మొత్తం 665 మంది సభ్యులు ఓటు వేశారు. దాదాపు 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 83 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గతంతో పోలిస్తే భారీగా […] -
హంగేరీకి ‘ఏజెంట్’… షూటింగ్ ఎప్పుడంటే ?
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా హంగేరీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం సరికొత్త బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారిన అఖిల్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక ఇప్పటికే “ఏజెంట్” బృందం నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు, వైజాగ్ పోర్టు, హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలలో వంటి ప్రాంతాల్లో కొన్ని కీలక షెడ్యూల్‌లను పూర్తి చేసింది. ప్రధాన యూనిట్ యాక్షన్ ప్యాక్డ్ […] -
‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్
‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Read also : మీడియాకి మంచి మెటీరియల్ […] -
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రకుల్… బర్త్ డే సర్ప్రైజ్ షాక్!!
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు నేడు. అయితే పుట్టినరోజు నాడు తన అభిమానులకు షాక్ తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్ నే పరిచయం చేసింది. ఇన్ని రోజులూ సినిమాలతో వార్తల్లో నిలిచిన రకుల్ ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. నిజానికి ఆమెను ఆరాధించే కొంతమంది అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరికొంత […]
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?