బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రకుల్… బర్త్ డే సర్ప్రైజ్ షాక్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు నేడు. అయితే పుట్టినరోజు నాడు తన అభిమానులకు షాక్ తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్ నే పరిచయం చేసింది. ఇన్ని రోజులూ సినిమాలతో వార్తల్లో నిలిచిన రకుల్ ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. నిజానికి ఆమెను ఆరాధించే కొంతమంది అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరికొంత మంది మాత్రం ఈ సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా… చిరంజీవి సెటైర్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
రకుల్ ఈరోజు నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో తన రిలేషన్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకోవడమే కాకుండా జాకీ కోసం ఒక స్వీట్ నోట్ కూడా రాసుకొచ్చింది. ఈ సంవత్సరం తనకు ఆయన ‘అతి పెద్ద బహుమతి’ అంటూ జాకీపై ప్రేమను కురిపించేసింది రకుల్. “థాంక్యూ నా మై లవ్ ! మీరు ఈ సంవత్సరం నా అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులు జోడించినందుకు, నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది. జాకీ కూడా అదే ఫోటోను షేర్ చేసి “నువ్వు లేని రోజులు రోజుల్లా ఉండవు. నువ్వు లేకుండా డెలీషియస్ ఫుడ్ తినడం నో ఫన్. నా ప్రపంచమైన అందమైన ఆత్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ప్రత్యేకంగా పుట్టినరోజూ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే రకుల్ త్వరలో జాకీ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో కలిసి కనిపించనుంది.

తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!