-
కమల్ హాసన్ ఆరోగ్యంపై రజినీకాంత్ ఆరా
కోవిడ్-19 కారణంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నిన్న ఇటీవల ఆయన యూఎస్ ట్రిప్ ముగించుకుని వచ్చారు. ఆ సమయంలోనే దగ్గు రాగా, కమల్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లి, వైద్యుల సూచనతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమల్ అభిమానులకు స్వయంగా తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న సాయంత్రం ఆయన కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కమల్ […] -
నిక్ బ్రదర్స్ పై ప్రియాంక చోప్రా దారుణమైన రోస్టింగ్… సమంత స్పందన
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు నుండి జోనాస్ అనే ఇంటి పేరును తొలగించింది. ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ప్రియాంక, నిక్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అదే సమయంలో జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ షో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రియాంక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షో క్లిప్‌ను షేర్ చేసింది. దీనిలో ఆమె నిక్‌ని రోస్ట్ చేసే అవకాశాన్ని […] -
ఇద్దరు హీరోలతో హీరోయిన్ ప్రేమాయణం… ‘ఆత్రంగి రే’ ట్రైలర్
సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ నటించిన ‘ఆత్రంగి రే’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆత్రంగి రే’ క్రిస్మస్ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలా ప్రత్యేకంగా చూపించారు. ‘ఆత్రంగి రే’ 3 నిమిషాల 8 సెకన్ల ట్రైలర్ లో సారా అలీ ఖాన్ (రింకు సూర్యవంశీ)ని వివాహం చేసుకున్న ధనుష్ (విషు)ని […] -
బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్… అల్లు అరవింద్ లెక్క మాములుగా లేదుగా !
బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం భారీగానే సన్నాహాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… “జెర్సీ” హిందీ ట్రైలర్ లాంచ్ నవంబర్ 23న జరిగింది. ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్, మీడియా, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఊహించిన విధంగా […] -
పెళ్ళికి ముందు కత్రినా, విక్కీ కోర్టు మ్యారేజ్… ఇలా ఎందుకో తెలుసా ?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ వారు స్పందించలేదు. రాజస్థాన్‌లో వారి రాయల్ వివాహ ఆచారాలకు ముందే విక్కీ, కత్రినా ముంబైలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. రణతంబోర్ సమీపంలోని రిసార్ట్‌లో తమ రాజరిక వివాహం కోసం జైపూర్‌కు వెళ్లే ముందు… విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా […] -
రివ్యూ: దృశ్యం – 2
మలయాళంలో 2013లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ను తెలుగులో అదే పేరుతో వెంకటేశ్ రీమేక్ చేశారు. 2014లో విడుదలైన ఆ సినిమా ఇక్కడా చక్కని విజయాన్ని అందుకుంది. మాతృకలో మోహన్ లాల్ భార్యగా నటించిన మీనా, తెలుగు రీమేక్ లో వెంకీకి భార్యగా నటించారు. అదే కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘దృశ్యం’ సీక్వెల్ ఈ యేడాది ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చింది. ఇప్పుడు ఆ సీక్వెల్ నూ తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేశారు. అదిప్పుడు […] -
పెళ్లి, సినిమాలు… సమంతను ఉదహరిస్తూ ఓపెన్ అయిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా పెళ్లి, సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల అలితో సరదాగా అనే కార్యక్రమంలో నిహారిక తన జీవితానికి, సినిమా కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని అలీ నిహారికను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ ఈ రోజుల్లో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని, దాని వల్ల కెరీర్‌పై […] -
“బిగ్ బాస్ 5” హౌజ్ లో చివరి కెప్టెన్ అతనే !
“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 13వ వారం కొనసాగుతోంది ఈ షో. వీక్షకులు కూడా తమ ఓటింగ్ వేగంతో దూకుడుగా మారడంతో బిగ్ బాస్ తెలుగు 5 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌లో ఎనిమిది మంది పోటీదారులు మాత్రమే ఉన్నారు. ఈ వారం కెప్టెన్ మానస్ మినహా మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన పోటీదారుల జాబితాలో సిరి, షణ్ముఖ్, కాజల్, రవి, సన్నీ, ప్రియాంక, శ్రీరామ చంద్ర ఉన్నారు. […] -
నియంత మాటే శాసనం!
దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ డైలాగ్ గుర్తుంది కదా! ‘నా మాటే శాసనం’ అంటూ ఉంటుంది. ఇప్పుడు అదే మాటను కాస్తంత మార్చి ‘నియంత మాటే శాసనం’ అంటున్నాడు బిగ్ బాస్. సీజన్ 5 ముగియడానికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉండటంతో, చివరి కెప్టెన్సీ టాస్క్ ను మొదలు పెట్టేశారు. దాని పేరే ‘నియంత మాటే శాసనం’. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో ఓ భారీ సింహాసనం పెట్టారు. బజర్ మోగగానే […] -
రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ (వెబ్ సీరీస్)
స్ర్టీమింగ్: జీ 5విడుదల తేదీ: 19-11-2021నటీనటులు: సంగీత్ శోభన్, నరేశ్, తులసి, సిమ్రాన్ శర్మ, రాజీవ్ కనకాల, గెటప్ శ్రీను,నిర్మాత: నీహారిక కొణిదెలకెమెరామేన్: ఎదురోలు రాజుసంగీతం: పి.కె. దండిఎడిటింగ్: ప్రవీణ్ పూడిదర్శకత్వం: మహేశ్ ఉప్పాల మధ్యతరగతి కుటుంబాలు అప్పు తీసుకుని తిరిగి వాయిదాలు చెల్లించటంలో ఎలాంటి ఇబ్బందులు పడతారనే కథాంశంతో తెరకెక్కించిన వెబ్ సీరీస్ ఇది. దానికి తల్లి,తండ్రి, బామ్మ, ఓ యువకుడుతో కూడిన చిన్న ఫ్యామిలీ నేపథ్యంతో చక్కగా అల్లుకున్న కథ. తండ్రి చనిపోవడంతో అప్పటి […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?