పెళ్లి, సినిమాలు… సమంతను ఉదహరిస్తూ ఓపెన్ అయిన మెగా డాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా పెళ్లి, సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల అలితో సరదాగా అనే కార్యక్రమంలో నిహారిక తన జీవితానికి, సినిమా కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని అలీ నిహారికను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ ఈ రోజుల్లో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని, దాని వల్ల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని నిహారిక అన్నారు. అందుకు సమంతను ఉదాహరణగా చెప్పుకొచ్చింది. ఉదాహరణకు సమంతనే తీసుకోండి. పెళ్లి తర్వాత కూడా ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు తాను సినిమాల్లో నటించడం ఓకే కాబట్టి తనకు ఓకే అని చెప్పుకొచ్చింది.
Read Also : ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్… సారీ చెప్పాలంటూ డిమాండ్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రస్తుతం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నానని మెగా కూతురు తెలిపింది. అయితే ఆమె నటనను పూర్తిగా వదులుకోలేదు. తాను సూపర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని, దాని వివరాలను ఇప్పుడు చెప్పలేనని నిహారిక తెలిపింది. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు ?అని నిహారికను అలీ అడిగాడు. ఆమె “నాన్నా! నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నాకు పెద్దనాన్న, బాబాయి కూడా ఇష్టం” అని చెప్పుకొచ్చింది. ఇక నిహారిక నిర్మించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదల కాగా. దానికి అద్భుతమైన స్పందన వస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు