-
షణ్ణూ కు చికాకు తెప్పిస్తున్న సిరి!
షణ్ముఖ్ కెప్టెన్ కావడం కోసం సిరి తన వంతు సాయం ప్రతిసారీ చేస్తూనే వచ్చింది. అయితే ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత షణ్ముఖ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను కెప్టెన్ అయ్యాక ఎక్కువ తలనొప్పి సిరితోనే రావడం కాస్తంత ఇబ్బందికరమే. కాజల్ తో సిరి డైరెక్ట్ గా మాట్లాడకుండా పెదాలు కదుపుతూ తన ఫీలింగ్స్ ను తెలియచేయడాన్ని బిగ్ బాస్ తప్పు పట్టాడు. అలా గుసగుసలాడటం, సైగలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. […] -
కెప్టెన్ కాకుండానే బయటకు వస్తున్న ఆ ఇద్దరూ!
బిగ్ బాస్ సీజన్ 5లో చివరి కెప్టెన్ గా పలు నాటకీయ పరిణామాల మధ్య షణ్ముఖ్ ఎంపికయ్యాడు. దాంతో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన కాజల్, ప్రియాంక లకు ఎదురుదెబ్బ తగిలింది. చిత్రం ఏమంటే సిరి బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ కాగా, షణ్ముఖ్ లాస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ప్రియాంక, కాజల్ కెప్టెన్ కాకుండానే ఈ షో నుండి బయటకు రాబోతున్నారు. నిజానికి […] -
కన్నీరు మున్నీరైన మానస్ మరదలు పిల్ల!
బిగ్ బాస్ సీజన్ 5లో మానస్, ప్రియాంక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనేది అందరికీ తెలిసిందే. షణ్ముఖ్, సిరి హద్దులు దాటి ముద్దులు, కౌగిలింతలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నా, మానస్, పింకీ మాత్రం చాలా వరకూ కంట్రోల్ లోనే ఉంటున్నారు. నిజానికి మానస్ తన హద్దులు గుర్తించి పింకీని దూరంగా పెడుతూ ఉన్నాడు. అయితే, పింకీ వ్యక్తిత్వానికి, పోరాట పటిమకు మానస్ ఫిదా అయిపోయాడు. అందుకే తనకు పింకీ లాంటి మరదలు ఉంటే […] -
అప్పుడు మాల్దీవులు ఇప్పుడు స్పెయిన్
గత సంవత్సరం డిసెంబర్ 9న మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్యతో జరిగింది. కరోనా టైమ్ లోనూ అవుట్ డోర్ లో మెగాహీరోలు, ఇతర చిత్రప్రముఖుల సమక్షంలో ఆ వేడుక జరిగింది. ఆ తర్వాత భర్తతో కలసి హానీమూన్ కి మాల్దీవులకు వెళ్లి వచ్చింది నీహారిక. ప్రస్తుతం నీహారికి భర్తతో కలసి స్పెయిన్ లో విహరిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమెకిది రెండో హానీమూన్. పెళ్ళి తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కోసం మూడు ప్రాజెక్ట్ లను సిద్ధం […] -
సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’… ఈ ఒక్క సాంగ్ కే రెండు నెలలు !!
“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లకు గ్రాండ్ లెవెల్లో సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. ఈరోజు సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ ‘జనని’కి సంబంధించి విలేఖరుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు రాజమౌళి అండ్ టీం. ఈ సమావేశంలో విలేఖరులను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని రాజమౌళి రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకటొకటిగా ప్రశ్నలు అడగడం, వాటికి సమాధానాలు చెప్పుకుంటూ పోతే మ్యాటర్ ఎక్కడికో వెళ్తుందని, ఇది కేవలం ఈ సాంగ్ గురించేనని, ప్రమోషనల్ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్ అయితే […] -
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి
టాప్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్, అప్డేట్స్ రూమర్స్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి వేస్తున్న ప్లాన్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. […] -
సితారతో అనీ మాస్టర్ స్టెప్పులు… వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. అయితే చిన్నప్పటి నుంచే తనలోని మల్టీ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా చూపించిన సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమనే విషయం అభిమానులకు తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సితార తన తాజా డ్యాన్స్ సెషన్‌లలోని ఒక వీడియోను పంచుకుంది. సితారకు […] -
శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీకి అండగా సోనూసూద్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా పరిస్థితి సీరియస్ అవ్వడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ గత నాలుగు రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ రోజురోజుకూ శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. ఆయన వైద్యానికి రోజుకు లక్షల […] -
“ఆర్ఆర్ఆర్” సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్
-
శింబుకి మరో ఎదురు దెబ్బ… ‘మానాడు’ మార్నింగ్ షోలు రద్దు
కోలీవుడ్ హీరో శింబును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. శింబు తాజా చిత్రం సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ “మానాడు”. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన “మానాడు” చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, సురేష్ కామచ్చి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో “ది లూప్” పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈరోజు చెన్నైలో ఉదయం 5 గంటలకు గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో బెనిఫిట్ […]
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!