-
“ఆర్ఆర్ఆర్” కొత్త ప్రోమో… ట్రైలర్ పై అంచనాలను పెంచేస్తున్న టీమ్
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రేపు విడుదల కానుంది. అయితే అప్పటిదాకా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆగాల్సిందే. అయితే వారి ఆతృతకు మరింత ఎగ్జైట్మెంట్ ను జోడించడానికి, ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజపరిచేందుకు మేకర్స్ వరుస అప్‌డేట్లతో వస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు రాబోతున్న సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఎదో ఒక అప్‌డేట్ ఇస్తూ అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా […] -
“రాధేశ్యామ్” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. ఈ పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీని వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం […] -
ఏపీ సీఎంను కలిసిన సమంత స్నేహితురాలు… ఎందుకు ?
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పా రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిశారు. శిల్పా రెడ్డి నటుడు సమీర్ రెడ్డికి సోదరి, అలాగే సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఇటీవలే వారిద్దరూ కలిసి ఆధ్యాత్మిక ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పా సీఎం జగన్ ను విజయవాడలో కలిసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. Read […] -
విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు… ఎయిర్ పోర్ట్ ఘటన వదిలేలా లేదుగా !
గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి, ఆయన మేనేజర్ జాన్సన్‌తో మహా గాంధీ అనే వ్యక్తికి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన విజయ్ సేతుపతిని వదిలేలా కన్పించడం లేదు. ఇప్పటికే సేతుపతిపై పరువు నష్టం దావా వేసిన ఆ వ్యక్తి తాజాగా నటుడిపై క్రిమినల్ కేసు పెట్టారు. విజయ్, అతని మేనేజర్ జాన్సన్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేశారు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ […] -
బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్ పంచులు
నందమూరి బాలకృష్ణ టీం అంతా ఇప్పుడు “అఖండ” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు సైతం ‘అఖండ’ జాతరను ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో కలిసి ‘అఖండ’ టీం అంతా అన్ స్టాపబుల్ ఫన్ చేశారు. ముఖ్యంగా తమన్ బాలయ్యపై వచ్చిన మీమ్స్ తో ఈ ఇంటర్వ్యూను మరింత స్పెషల్ చేశారు. ట్యాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ నందమూరి హీరోపై తాజాగా వచ్చిన […] -
చరణ్ మరదలి పెళ్ళిలో రానా… పిక్ పై మిహీకా కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని సోదరి అనుష్పల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను నిన్న వివాహం చేసుకున్నారు. ఇక పెళ్ళికి ముందు జరిగిన సంగీత్, ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగిన వేడుకల నుండి చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. తాజాగా అనుష్పల వివాహానికి రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ కూడా హాజరైన పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఈ సెలెబ్రిటీ దంపతులతో […] -
సీనియర్ హీరోయిన్ షాకింగ్ లుక్… ఇంత స్లిమ్ గా ఎలా ?
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ఇప్పటికీ మంచి ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తోంది. ఆమె ఇటీవల వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె తాజా ఫోటోలు నెటిజన్లను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఖుష్బూ తాజాగా తన లేటెస్ట్ వెయిట్ ట్రాన్స్ఫార్మేషన్ లుక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Read Also : పారిస్‌లో “అఖండ” జాతర… అంతా సిద్ధం “20 కేజీలు […] -
పారిస్‌లో “అఖండ” జాతర… అంతా సిద్ధం
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధించి రికార్డుల మోత మోగిస్తోంది. సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని చోట్లా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. చాలా రోజుల తరువాత బాలయ్య ఫ్యాన్స్ సినిమాను చూసి ‘అఖండ’ జాతర జరుపుకున్నారు. అయితే ఇప్పుడు కేవలం యూఎస్ఏలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా […] -
ఫ్లాలెస్ అండ్ బ్యూటీఫుల్ అవంతిక మిశ్రా
ఫ్లాలెస్ అండ్ బ్యూటీఫుల్ అవంతిక మిశ్రా సౌత్ లో వరుస ఆఫర్లు పట్టేస్తూ దూసుకెళ్తోంది. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటికే రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్న ఈ బ్యూటీ ప్రస్తుతానికి యూత్ ను తన వైపుకు తిప్పుకునే పనిలో పడింది. సోషల్ మీడియాలో వరుసగా అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. అవంతిక తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో […] -
మరోసారి ట్రెండింగ్ లో “జై భీమ్”… మహానాయకుడిని తలచుకుంటూ…!
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన “జై భీమ్” చిత్రం సృష్టించిన సంచలనం, రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ప్రశంసలతో పాటు సినిమాపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్నియార్ వర్గాన్ని కించపరిచారంటూ సూర్యను చంపేస్తామని బెదిరించారు కూడా. అయితే “జై భీమ్” మాత్రం వాటన్నింటినీ దాటేసి ఏకంగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ కు నామినేట్ అవ్వడం విశేషం. అయితే ఇప్పడు ‘జై భీమ్’ మరోసారి ట్రెండ్ అవ్వడానికి కారణం అది కాదు. ఓ మహానాయకుడిని […]
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?