-
కూలెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి… లిస్ట్ లో ఏకైక భారతీయుడు జక్కన్నే !
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దాదాపు 99 శాతం సక్సెస్ రేటును కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకూ జక్కన్నకు అపజయమే ఎదురవ్వలేదు అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నప్పటి ఒక్క జక్కన్నకు తప్ప మరే ఇతర చిత్రనిర్మాతకి ఈ రికార్డు లేదు. ఈ డైరెక్టర్ ఇప్పుడు “ప్రపంచంలో 50 కూలెస్ట్ ఫిల్మ్ మేకర్స్”లో స్థానం సంపాదించాడు. వాస్తవానికి ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ దర్శకుడు రాజమౌళి […] -
వెడ్డింగ్ వైబ్స్… కొత్తజంటతో చరణ్ దంపతులు సందడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కొత్తగా పెళ్ళైన జంటను స్వాగతించారు. ఉపాసన సోదరి అనుష్పల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను కుటుంబం సమక్షంలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త జంటతో కలిసి ఉన్న ఫోటోలను, సరదా మూమెంట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. రెండు రోజుల క్రితం దోమకొండ కోటలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. Read Also : “శ్యామ్ […] -
టీజర్ : “జయమ్మ పంచాయితీ”లో సుమ గొడవ… సమస్య ఏంటి?
“జయమ్మ పంచాయితీ”లో సుమ గొడవ ఆసక్తికరంగా మారింది. యాంకర్ సుమ రీ-ఎంట్రీ చిత్రం “జయమ్మ పంచాయితీ” టీజర్ తాజాగా విడుదలైంది. రానా విడుదల చేసిన ఈ విలేజ్ డ్రామా మూవీ టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ పెద్ద, మొత్తం గ్రామస్తుల ముందు సుమ తన దృఢమైన వైఖరిని చూపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. స్పష్టంగా ఆమె ఒక సమస్యపై న్యాయం కోరుతుందని అర్థమవుతోంది. అయితే ఆమె సమస్య ఏమిటన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్. […] -
“శ్యామ్ సింగ రాయ్” సస్పెన్స్ కు తెర దించిన దర్శకుడు
కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నేచురల్ నాని, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్ అందించారు. ఇటీవల విడుదలైన సిరివెన్నెల […] -
విడుదలకు ముందే “ఆర్ఆర్ఆర్” ప్రీమియర్స్… క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
థియేట్రికల్ ట్రైలర్ విడుదలతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా మొదలైంది. గత రెండు రోజుల్లో వివిధ నగరాల్లో క్విక్ ఫైర్ ప్రెస్ మీట్‌లకు హాజరు కావడం ద్వారా మేకర్స్ కూడా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచేకొద్దీ హైప్ పెరుగుతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘బాహుబలి 2’ ప్రీమియర్‌లను ప్రదర్శించగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. […] -
మిగతా వాళ్ళు వేరు.. సిరివెన్నెల వేరు… : రాజమౌళి
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో సిరివెన్నెల రాసిన “దోస్తీ” పాట, దానికి సంబంధించి ఆయనతో ఆ సందర్భం, సమయం ఎలా జరిగింది? అనే ప్రశ్న ఎదురైంది రాజమౌళికి. Read Also : టాలీవుడ్ స్టార్ హీరోలపై అలియా కంప్లైంట్ దానికి జక్కన్న స్పందిస్తూ “అది […] -
టాలీవుడ్ స్టార్ హీరోలపై అలియా కంప్లైంట్
“ఆర్‌ఆర్‌ఆర్” చిత్ర బృందం దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో దూకుడుగా పాల్గొంటోంది. ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్లలో మరింత వేగం పెంచిన మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో చరణ్, తారక్, రాజమౌళితో పాటు అలియా భట్ కూడా పాల్గొంది. ఈరోజు అలియా తన షూటింగ్‌ను వాయిదా వేసుకుని హైదరాబాద్‌లో “ఆర్ఆర్ఆర్” విలేకరుల సమావేశానికి హాజరు కావడానికి కొంత సమయం కేటాయించింది. తెలుగు మీడియాతో తన ఇంటరాక్షన్ సమయంలో […] -
తారక్ ను ముడిపెడుతూ ఏపీ టికెట్ రేట్లపై ప్రశ్న… నిర్మాత ఏమన్నాడంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్‌ఆర్‌ఆర్”. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమా 2022 జనవరి 7న విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌కు చిత్రబృందం మొత్తం హాజరయ్యింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో పలు విషయాలపై మేకర్స్ […] -
తారక్ ను భయపెట్టింది ఎవరు ?
“ఆర్‌ఆర్‌ఆర్” చిత్ర బృందం విజువల్ స్పెక్టాకిల్ ట్రైలర్‌ను ఆవిష్కరించి ఈ సినిమా ప్రమోషన్‌లో దూకుడు పెంచింది. ఈ రోజు హైదరాబాద్‌లో టాలీవుడ్ మీడియాతో చిత్రబృందం ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా మీడియాకు దర్శకుడు రాజమౌళి, హీరోలు చరణ్, తారక్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా తారక్ కు మిమ్మల్ని “పులి భయపెట్టిందా… రాజమౌళి భయపెట్టాడా?” అంటూ ట్రైలర్ లో భీమ్, పులి మధ్య వచ్చే ఫైట్ సన్నివేశాన్ని […] -
వీళ్లిద్దరి వల్లే 25 రోజులు వేస్ట్… చెర్రీ, తారక్ పై రాజమౌళి కామెంట్స్
“ఆర్ఆర్ఆర్” మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం హైదరాబాద్ లో జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమా మేకింగ్ సమయంలో హీరోలు ఇద్దరి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో వెల్లడించారు. సినిమాను 300 రోజులు షూట్ చేసి ఉంటే వీళ్లిద్దరి వల్ల కనీసం 25 రోజులు ఉంటాయి ఉంటాయి. ఇద్దరికీ 30 ఏళ్ళు దాటాయి.. ఇద్దరికీ పెళ్లయ్యింది… వెనుక అన్నా చచ్చిపోతాం అంటూ చెప్పే […]
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!