అక్కినేని న్యూఇయర్ కిక్… తగ్గేదే లే అఖిల్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల్ అక్కినేని తన కండలు తిరిగిన శరీరంతో బీస్ట్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి కోసం ‘ఏజెంట్’గా మారిన ఈ హీరో… ఆ సినిమా కోసం సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారి అందరికీ షాకిచ్చాడు. ఇక తాజాగా న్యూఇయర్ సందర్భంగా మరోమారు తన తన కండలు తిరిగిన దేహంతో ఫొటోకు ఫోజులిచ్చి అమ్మాయిలకు మన్మథుడిగా మారాడు. “కొత్త సంవత్సరం… కొత్త నేను. 2022లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. లెట్ యువర్ ఫైర్” అంటూ చొక్కా లేకుండా దిగిన పిక్ ను షేర్ చేశాడు. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు… ‘బంగార్రాజు’ టీజర్
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
ఈ పిక్ లో హాట్ నెస్‌ని ఇచ్చే వెట్ కర్ల్స్‌లో అఖిల్ స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. కొంతమంది నెటిజన్లు అఖిల్ ని హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోమని కోరుతూ చిత్రంపై వ్యాఖ్యలు చేసారు. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ కోసం అఖిల్ హై-ఇంటెన్సిటీ కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ వంటి విపరీతమైన వర్కౌట్స్ తో జిమ్ లో ఎంత కష్టపడ్డాడో ఈ పిక్ చూస్తే అర్థమవుతుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!