-
రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు ?
అలనాటి నటుడు, నిర్మాత, నటుడు కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు జి. రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో నిన్న కన్నుమూశారు. 56 ఏళ్ళ వయసులోనే అనారోగ్యంతో ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతిమ నివాళులర్పించేందుకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఓమిక్రాన్ భయం మధ్య ఘట్టమనేని కుటుంబం తమ శ్రేయోభిలాషులు […] -
‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప” సినిమా నిన్నటి నుంచి డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రన్ నుంచి సమంత సాంగ్ వరకు ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు సాధించింది. కరోనా సమయంలో […] -
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇక ప్రైవేట్ ఈవెంట్… ఈ వివాదమే కారణమా?
రాపర్, నటుడు స్నూప్ డాగ్ గత నెలలోనే 79వ గోల్డెన్ గ్లోబ్‌కు నామినేషన్‌ను ప్రకటించారు. నామినీలలో లేడీ గాగా (హౌస్ ఆఫ్ గూచీ), నికోల్ కిడ్‌మాన్ (బీయింగ్ ది రికార్డోస్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), డెంజెల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్) ఉన్నారు. అయితే ఎప్పటిలాగా ఈసారి కూడా ఈ ఈవెంట్ లైవ్ లో ప్రసారం కావడం లేదు. అవార్డు విజేతలను ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రకటిస్తారు. ఈ ఏడాది గోల్డెన్ […] -
ఓటిటిలో కూడా పోటీనా? నాని వర్సెస్ బాలయ్య!
ఓటిటిలో కూడా పోటీనా ? తాజాగా విడుదలైన రెండు భారీ చిత్రాలు ఒకేరోజున ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతున్నాయి. నాని వర్సెస్ బాలయ్య అనిపించేలా వీరిద్దరూ నటించిన రెండు తాజా చిత్రాలూ వేరు వేరు ఓటిటి ప్లాట్ఫామ్ లో ఒకేరోజు విడుదల అవుతుండడం గమనార్హం. Read Also : పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు […] -
పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్
సౌత్ టాప్ బ్యూటీ సమంత ఇప్పుడు భారీ రేంజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది. స్టార్టింగ్ లోనే ‘ఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను తన మత్తులో ముంచేసిన ఈ బేబీ ఇప్పుడు తన ఫిజిక్, ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు రెండు పాన్ ఇండియా సినిమాలు, రెండు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో వాటిపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ మేరకు మెరుపు తీగలా మారి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి […] -
‘బిజినెస్ మ్యాన్’ హంగామా… ఇంకా తగ్గని క్రేజ్
‘బిజినెస్ మ్యాన్’ విడుదలై పదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2012 జనవరి 13న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ అద్భుతమైన స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి. తాజాగా ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు పడింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల కోసం ‘బిజినెస్ మ్యాన్’ ప్రత్యేక […] -
ఆర్జీవీ మరో సంచలన ట్వీట్
గత వారం రోజులుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలనే డిమాండ్‌కు సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ వార్తల్లో నిలిచారు. న్యూస్ ఛానల్ డిబేట్లలో పాల్గొని వరుస ట్వీట్లు కూడా పెట్టారు. ఆర్జీవీ చేసిన కొన్ని ట్వీట్లపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. చర్చకు సమయం కేటాయించాలని మంత్రిని ఆర్జీవీ కోరారు. ఎట్టకేలకు ఆర్జీవీకి మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆర్జీవీ స్వయంగా ట్విట్టర్‌లో ధృవీకరించారు. “జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి గౌరవనీయులైన […] -
హీరోయిన్లతో రిలేషన్… రానా పెళ్లిపై బాలయ్య కామెంట్స్
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లిపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య ఆ కామెంట్స్ చేసింది పర్సనల్ గా కాదు. పాపులర్ టాక్ షోలో పాల్గొన్న రానాను ఫన్నీగా బాలయ్య ప్రశ్నించారు. టాక్ షో “అన్‌స్టాపబుల్” ఇటీవలి ఎపిసోడ్‌కు రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగగా, బాలకృష్ణ, రానా దగ్గుబాటి ఇద్దరూ ఉల్లాసంగా కన్పించారు. కోవిడ్ సమయంలో ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న […] -
“కేజీఎఫ్-2” అప్డేట్… డేంజరస్ గా రాఖీభాయ్
కన్నడ స్టార్ యష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్-2” నుంచి అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కేజీఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో సంజయ్ […] -
‘కేజీఎఫ్’ స్టార్ అసలు పేరు తెలుసా?
‘కేజీఎఫ్’ చిత్రంతో కన్నడ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమాతో యష్ కు భారీ క్రేజ్ మాత్రమే కాకుండా కన్నడ చిత్రసీమపై అందరి దృష్టి పడింది. ఈ రోజు యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో యష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పేరును ట్రెండ్ చేస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. Read Also : రష్మిక […]
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?