‘బిజినెస్ మ్యాన్’ హంగామా… ఇంకా తగ్గని క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బిజినెస్ మ్యాన్’ విడుదలై పదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2012 జనవరి 13న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ అద్భుతమైన స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి. తాజాగా ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు పడింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల కోసం ‘బిజినెస్ మ్యాన్’ ప్రత్యేక షోలను ప్రదర్శిస్తున్నారు కొన్ని థియేటర్లలో.
Read Also : ఆర్జీవీ మరో సంచలన ట్వీట్
Also Read
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్‌పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
- Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
విశేషం ఏమిటంటే “బిజినెస్ మ్యాన్” స్పెషల్ షోలు చూసేందుకు మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు వెళ్ళడానికి ఇప్పటికీ బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో సూపర్‌స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 10+ షోలు ఏప్రిల్ 9న కన్ఫర్మ్ అయ్యాయి. అమలాపురంలో 3+ షోలు కాగా… మొత్తం 3 షోలు హౌస్‌ఫుల్ కావడం మరో విశేషం. టాలీవుడ్ చరిత్రలో ఇలా ఎప్పుడో విడుదలైన సినిమాకు ఒక సిటీలో 3 హౌస్‌ఫుల్ షోలు జరగడం ఇదే తొలిసారి. ఇక హైదరాబాద్ లోనూ కొన్ని థియేటర్లలో ‘బిజినెస్ మ్యాన్’ షోలు వేస్తున్నారు.
ఇటీవల కోవిడ్-19 బారిన పడిన మహేష్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు ఈ సమయంలో మహేష్ బాబుకి ఇది సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికొస్తే… “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఆ తరువాత త్రివిక్రమ్, రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ తో మహేష్ బాబు ప్రాజెక్టులు ఉన్నాయి.
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!