-
అనుమానాస్పద స్థితిలో హాస్యనటుడి మృతి… హోటల్ గదిలో శవం
ఎంతో మంది ముఖాల్లో నవ్వులతో సంతోషాన్ని నింపిన ప్రముఖ అమెరికా హాస్యనటుడు బాబ్ సాగేట్ అనుమానాస్పద మృతి ఆయన అభిమానులను, హాలీవుడ్ ను కలచి వేసింది. స్థానిక షెరీఫ్ ప్రకారం ఈ స్టార్ ఆదివారం రాత్రి మరణించాడు. ఆయన మృతదేహం ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిలో కన్పించింది. 65 ఏళ్ళ వయసున్న ఈ హాస్యనటుడు అనుమానాస్పద మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Read Also : నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ […] -
నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ స్టార్ హీరో
ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ లైంగిక వేధింపుల కేసులో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కేరళ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్త కేసు నమోదు చేసింది. సమాచారం ప్రకారం దిలీప్, మిగిలిన 5 మంది విచారణ అధికారులను బెదిరించారట. దర్శకుడు బాలచంద్రకుమార్ వెల్లడించగా ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. Read Also : స్టుపిడ్స్… నెటిజన్ కు […] -
స్టుపిడ్స్… నెటిజన్ కు హరీష్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు ఎప్పటికప్పుడు తగిన రిప్లై ఇస్తూ వార్తల్లో నిలుస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హరీష్ ఓమిక్రాన్ వ్యాప్తి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను పంచుకున్నారు. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్యులు మరింత […] -
‘బంగార్రాజు’ ట్రైలర్ అప్డేట్… రివీల్ చేసేసిన నాగ్
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన “బంగార్రాజు” జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నాగార్జున, నాగచైతన్య, అమల, సుశాంత్, సుమంత్ లతో పాటు హీరోయిన్లు కృతి శెట్టి, దక్ష, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. సినిమాలోని పాటలన్నీ హిట్ […] -
అదొక్కటే బాధ… మ్యూజికల్ నైట్ లో నాగార్జున
అక్కినేని నాగార్జున తన సూపర్ హిట్ చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన”కు సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జునతో కలిసి నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకుడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించి జరిగిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో ఆడియో ఆల్బమ్ వేడుకను చిత్ర యూనిట్ జరుపుకుంది. ఈ సందర్భంగా […] -
పాతికేళ్ళ బాలకృష్ణ పెద్దన్నయ్య
(జనవరి 10తో బాలకృష్ణ పెద్దన్నయ్యకు 25 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయంతో అపురూప విజయాలు చూసిన ఘనత నిస్సందేహంగా నటరత్న యన్.టి.రామారావుకే దక్కుతుంది. ఆ తరువాతి తరంలో ఆయన నటవారసుడు బాలకృష్ణ అదే తీరున సాగారు. డ్యుయల్ రోల్ లో బ్లాక్ బస్టర్స్ చూసిన బాలకృష్ణ తాజాగా అఖండతోనూ అదే తీరున ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. పాతికేళ్ళ క్రితం సంక్రాంతి కానుకగా వచ్చి, సందడిచేసిన పెద్దన్నయ్యలోనూ బాలయ్య తనదైన అభినయంతో అన్నదమ్ములుగా నటించి అలరించారు. 1997 జనవరి 10న విడుదలైన […] -
30 ఏళ్ల కిల్లర్
(జనవరి 10తో నాగార్జున కిల్లర్కు 30 ఏళ్ళు)జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కు అక్కినేని నాగేశ్వర రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. తమ బ్యానర్ లో ఏయన్నార్ హీరోగా అనేక సూపర్ హిట్స్ అందించారు వి.బి.రాజేంద్రప్రసాద్. అలాగే ఏయన్నార్ నటవారసుడు నాగార్జున హీరోగా స్వీయ దర్శకత్వంలో కెప్టెన్ నాగార్జున నిర్మించారు రాజేంద్రప్రసాద్. ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది. నాగార్జునతో రాజేంద్రప్రసాద్ నిర్మించిన మరో చిత్రం కిల్లర్. ఈ చిత్రానికి ప్రముఖ మళయాళీ […] -
30 ఏళ్ళ వెంకటేశ్ చంటి
(జనవరి 10తో చంటికి 30 ఏళ్ళు)చంటి పిల్లలంటే జనానికి భలే ఇష్టం. అలాగే చంటిఅన్న పేరు కూడా తెలుగువారికి ఎంతో ఇష్టమైనది. అదే తీరున చంటి అన్న పేరుతో తెలుగునాట తెరకెక్కిన తొలి చిత్రాన్ని జనం విశేషంగా ఆదరించారు. వెంకటేశ్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మించిన చంటి చిత్రం 1992 జనవరి 10న విడుదలై సంక్రాంతి సంబరాల్లో విజేతగా నిలచింది. వెంకటేశ్ ను తన తరం హీరోల్లో రీమేక్స్ కింగ్గా నిలిపిన చిత్రం కూడా […] -
ఎవరి జీవితం పరిపూర్ణం కాదు… సామ్ @ డోర్ స్టెప్ మెంటల్ హెల్త్
కేరింగ్ వాలంటీర్ల ద్వారా 1997లో స్థాపించబడిన సంస్థ రోష్ని ట్రస్ట్ ఈరోజుతో 24 సంవత్సరాల మానసిక ఆరోగ్య సేవను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహిమ దాట్ల, శిల్పా రెడ్డి సమక్షంలో సమంత హైదరాబాద్‌లో డోర్‌స్టెప్ మెంటల్ హెల్త్ సేవను ప్రారంభించింది. ఈ సందర్భంగా సామ్ తన జీవితంలో కష్టతరమైన రోజుల గురించి, అప్పట్లో ఈ థెరపీ తనకు ఎలా సహాయపడిందనే దాని గురించి ఓపెన్ అయ్యింది. Read Also : ‘ఆర్య’ నుంచే ఈ […] -
‘విక్రమ్ వేద’ అప్డేట్… హృతిక్ బర్త్ డే ట్రీట్ రెడీ
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘విక్రమ్ వేద’ అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీ రీమేక్ కు కూడా ‘విక్రమ్ వేద’ అనే టైటిల్ నే కంటిన్యూ చేస్తున్నారు. అయితే సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఆ తాజా అప్డేట్ ఏమిటంటే… ‘విక్రమ్ వేద’ టీమ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి […]
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?