-
‘ఆర్య’ నుంచే ఈ స్టార్ హీరో బన్నీ ఫ్యాన్ అట !!
‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్ లో మాములుగా లేదు. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ లో ఫైర్ లా అంటుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలో ఆయన నటనకు అంతా ఫిదా అవుతున్నారు. అయితే అంతకన్నా ముందే కొంతమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు అల్లు అర్జున్ స్టైల్ కు, డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని స్పష్టం చేయగా, తాజాగా […] -
కరోనాతో ఆసుపత్రిలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్
ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మరో నటుడిపై పడింది. ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువ మంది సెలెబ్రిటీలకు కోవిడ్-19 సోకుతుండడం గమనార్హం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలెబ్రిటీలంతా వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు దాదాపు రోజుకు ఇద్దరు ముగ్గురు సెలెబ్రిటీలు చేరిపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, థమన్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్ లతో పాటు తదితర సెలెబ్రిటీలు కరోనా కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. […] -
రమేష్ బాబుపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. అయితే అన్నయ్యను కడసారిగా కూడా చూసుకునే భాగ్యం కలగలేదు మహేష్ బాబుకు కలగలేదు. రీసెంట్ గా మహేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అందుకే మహేష్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘మళ్ళీ […] -
రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలను ఆచారాల ప్రకారం పూర్తి చేశారు. ఆయన చితికి కుమారుడు జయకృష్ణ నిప్పు పెట్టారు. కోవిడ్ నిబంధనలతో అతి కొద్దిమంది సమక్షంలోనే రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి. కోవిడ్ కారణంగా మహేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేదు. తమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నటుడు నరేష్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. Read Also : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ […] -
వందకోట్ల ఓటిటి ఆఫర్ ను వదులుకున్న ‘విక్రాంత్ రోనా’
కరోనా కారణంగా ఓటిటికి మంచి ఆదరణ పెరిగింది. దీంతో భారీ సినిమాలకు కూడా ఓటిటిలో సినిమాలను డైరెక్ట్ గా విడుదల చేయడానికి కోట్లలో ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చాలామంది మేకర్స్ ఈ ఆఫర్లను తిరస్కరిస్తూ తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు శాండల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఓ భారీ ఆఫర్ కు నో చెప్పాడట. కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోనా’ 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న […] -
మరో స్టార్ నటుడికి కరోనా
సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారికి కోవిడ్-19గా నిర్ధారణ కాగా, తాజాగా మరో నటుడు తనకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ తనకు కోవిడ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్‌లో విష్ణు విశాల్ ‘పాజిటివ్ రిజల్ట్ తో 2022 ప్రారంభించినట్లు చెప్పారు. “అబ్బాయిలో… అవును నాకు కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. […] -
రమేష్ బాబు పిక్స్… అప్పటి నుంచి ఇప్పటిదాకా…!
-
రమేష్ బాబు అంత్యక్రియలు స్టార్ట్
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అంత్యక్రియలు మొదలయ్యాయి. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈరోజు పద్మాలయ స్టూడియోస్‌లో పలువురు ప్రముఖులు రమేష్ బాబుకు నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోస్ లో రమేష్ బాబు పార్థివ దేహానికి జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి […] -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రైవేట్ పిక్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమె 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరవుతుండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ ప్రైవేట్ పిక్ లీక్ అయ్యింది. అందులో సుకేష్ జాక్వెలిన్‌ను ముద్దుపెట్టుకోవడం కనిపించింది. ఆ పిక్ చూస్తుంటే సెల్ఫీలా ఉంది. ప్రస్తుతం జాక్వెలిన్ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ […] -
రమేష్ బాబుకు కడసారి వీడ్కోలు… సెలెబ్రిటీల నివాళి
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు నిన్న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కానీ రమేష్ బాబు ఆసుపత్రికి చేరుకునే లోపే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. రమేష్ […]
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?