రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలనాటి నటుడు, నిర్మాత, నటుడు కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు జి. రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో నిన్న కన్నుమూశారు. 56 ఏళ్ళ వయసులోనే అనారోగ్యంతో ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతిమ నివాళులర్పించేందుకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఓమిక్రాన్ భయం మధ్య ఘట్టమనేని కుటుంబం తమ శ్రేయోభిలాషులు మరియు అభిమానులను కోవిడ్ -19 నిబంధనలను పాటించాలని అభ్యర్థించారు. దహన సంస్కారాల స్థలంలో కూడా గుమిగూడకుండా ఉండాలని కోరారు.
Read Also : మధ్యాహ్నం రమేష్ బాబు అంత్యక్రియలు..
Also Read
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ఇదిలా ఉండగా సోదరుడి అంత్యక్రియలకు మహేష్ బాబు హాజరవుతాడా ? లేదా ? అనే అనుమానం నెలకొంది అభిమానుల్లో. ఎందుకంటే మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. ఇటీవలే దుబాయ్ లో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో న్యూఇయర్ ను సెలెబ్రేట్ చేసుకున్న ఆయన ఇక్కడికి రాగానే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందంటూ మహేష్ బాబు స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా మహేష్ సోదరుడు కన్నుమూశాడు. కోవిడ్ కారణంగా రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు హాజరుకాకపోవచ్చు.
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్‌ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!