బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రైవేట్ పిక్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమె 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరవుతుండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ ప్రైవేట్ పిక్ లీక్ అయ్యింది. అందులో సుకేష్ జాక్వెలిన్‌ను ముద్దుపెట్టుకోవడం కనిపించింది. ఆ పిక్ చూస్తుంటే సెల్ఫీలా ఉంది. ప్రస్తుతం జాక్వెలిన్ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సుకేష్ ఒక ఇంటర్వ్యూలో జాక్వెలిన్‌తో డేటింగ్ చేస్తున్నానని చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ పిక్ లీక్ అవ్వడం విశేషం. కొన్ని రోజుల క్రితం వీరిద్దరికీ సంబంధించిన మరో పిక్ కూడా ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా వైరల్ అవుతున్న పిక్ గురించి జాక్వెలిన్ మాట్లాడుతూ తన ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని ఆ పిక్స్ షేర్ చేయొద్దని సోషల్ మీడియా వేదికగా కోరింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తాను ఈ దేశం, ఇక్కడి ప్రజలు తనకు చాలా ప్రేమను, గౌరవాన్ని పంచారని, “మీడియా, స్నేహితుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ప్రస్తుతం కఠినమైన పాచ్‌ను ఎదుర్కొంటున్నాను. కానీ నా స్నేహితులు, అభిమానులు నా గోప్యత, వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించే ఫోటోలను ప్రసారం చేయొద్దని నా మీడియా స్నేహితులను అభ్యర్థిస్తున్నాను. మీకు స్వంత వారికి ఇలా చేయరు. న్యాయం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు” అంటూ మీడియాను అభ్యర్థించినట్లు రాసింది.
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
జాక్వెలిన్ నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులను అందుకున్నారని, అందులో రూ. 52 లక్షలు, ఓ ఖరీదైన కారుతో పాటు మరిన్ని విలువైన బహుమతులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్, సుకేష్ చంద్రశేఖర్ ఇద్దరూ ఉన్నారు. ఫిబ్రవరి 2017 నుండి నేను సుకేష్‌తో మాట్లాడుతున్నాను. ఆగస్ట్ 2021 లో అతను అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత నేను అతనిని ఎప్పుడూ కలవలేదు. ఆయన సన్ టీవీ యజమాని అని, జయలలిత రాజకీయ కుటుంబం నుండి వచ్చానని నాకు చెప్పాడు అని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. ఈ మనీలాండరింగ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.

తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..