పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “జేమ్స్”. పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేసథ్యంలో కన్నడ డిస్ట్రిబ్యూటర్లు పునీత్ కోసం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. “జేమ్స్” విడుదలైన వారం వరకు మరే ఇతర చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారట. కర్ణాటక చలనచిత్ర పంపిణీదారులు పునీత్ చివరి చిత్రాన్ని అభిమానులకు మరింత ప్రత్యేకం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారట. పునీత్ రాజ్‌కుమార్ గౌరవార్థం “జేమ్స్” విడుదలయ్యాక వారానికి అంటే 17 నుండి 23 మార్చి వరకు ఏ చిత్రాన్ని విడుదల చేయకూడదని తీర్మానించారు.
Read Also : బిగ్ అప్డేట్ : లవర్స్ డే రోజున “సర్కారు వారి పాట” ట్రీట్
Also Read
- Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
- NBK 111 : బాలయ్య - గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
- Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
- IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్' ఈజ్ స్మాల్ వర్డ్
మార్చి 17 నుండి 23 వరకు కర్ణాటక థియేటర్లలో ‘జేమ్స్’ తప్ప మరే కన్నడ సినిమా ప్రదర్శితం కాదన్న మాట. ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. పునీత్ అభిమానులు ఇప్పుడు ‘జేమ్స్’ చివరి సినిమాను చూసేందుకు సంతోషంగా, భావోద్వేగంగా ఉన్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇంటెన్స్ యాక్షన్ గ్యారెంటీగా ఉంటుంది. పునీత్ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ లు ‘జేమ్స్’ను నిర్మించారు. అంతేకాదు వీరిద్దరూ ఈ సినిమాలో అతిధి పాత్రల్లో నటించారు. నిజానికి ఈ ముగ్గురు అన్నదమ్ములను కలిసి పెద్ద తెరపై చూడాలని పునీత్ అభిమానులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి కోరికను ‘జేమ్స్’ మూవీ తీర్చబోతోంది. కానీ పునీత్ లేకపోవడం ఒక్కటే లోటు.
తాజావార్తలు
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!