-
వరుస అప్‌డేట్స్‌తో మాస్ మహారాజా బర్త్ డే ట్రీట్
మాస్ మహారాజా రవితేజ బర్త్ డే నేడు. ఈ ఎనర్జిటిక్ హీరో ఈరోజు 54వ ఏట అడుగుపెట్టనున్నారు. ఇక ‘క్రాక్’ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన ఖిలాడీ, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి ఇతర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయా […] -
ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్
కోలీవుడ్ స్టార్ ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వాతి’. తెలుగులో ‘సార్’ పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవినీతిమయమైన విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాన్యుడి ప్రయాణాన్ని తెరపై చూపించనున్నారు. ఇందులో ధనుష్ కళాశాల ఉపాధ్యాయునిగా కనిపించనున్నాడు. ఇక ధనుష్ కు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. ఇప్పటికే మేకర్స్ విడుదల […] -
పిక్స్ : ‘అఖండ’ బ్యూటీ సూపర్ స్టన్నింగ్
‘అఖండ’ చిత్రంలో నటించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా అద్భుతమైన విజయంతో మరోసారి ప్రగ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంతేకాదు ఒక మ్యూజిక్ వీడియోతో బాలీవుడ్‌లో డీసెంట్ అరంగేట్రం చేసింది. “మేన్ చలా” అనే టైటిల్ తో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేసింది. గురు రంధవా, ఇలియా వంతూర్ పాడిన ఈ రొమాంటిక్ పాటను షబ్బీర్ […] -
రికార్డు ధరకు “వారియర్” హిందీ రైట్స్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం “వారియర్”. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “ది వారియర్” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా […] -
హిందీలో అజిత్ “విశ్వాసం”… వద్దంటున్న స్టార్ హీరోలు
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ “విశ్వాసం” రీమేక్ కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడు. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోంది. అయితే ‘విశ్వాసం’లో అజిత్ కుమార్ పోషించిన పాత్రను అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ […] -
“సర్కారు వారి పాట” బిగ్ అప్డేట్… ఎప్పుడంటే ?
సూపర్ స్టార్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ “సర్కారు వారి పాట” నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటటైనర్ “సర్కారు వారి పాట” ఈ సంక్రాంతికే విడుదల కావాల్సింది. సినిమా విడుదల గురించి మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ‘సర్కారు వారి పాట’ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి నిర్మాతలు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఏప్రిల్ 1న సినిమాను […] -
బాలీవుడ్ ఎంట్రీకి మాస్ మహారాజా రెడీ
ఇది పాన్ ఇండియన్ రిలీజ్ సీజన్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ‘పుష్ప: ది రైజ్’ తెలుగు చిత్రనిర్మాతలకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది. రాబోయే వారాల్లో ప్రముఖ హిందీ చిత్రాల విడుదలలు ఏవీ లేకపోవడంతో ఉత్తర భారత బాక్సాఫీస్ ను దడలాడించడానికి తెలుగు చిత్రాలకు ఇదే మంచి అవకాశం. అందుకే యంగ్ హీరోలు హిందీ అరంగ్రేటానికి సిద్ధమైపోతున్నారు. ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా చేరిపోయారు. Read Also : బాలీవుడ్ ఎంట్రీకి మాస్ మహారాజా […] -
“అన్‌స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!
ప్రత్యేకమైన తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సూపర్ సక్సెస్ ఫుల్ షోలలో నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” ముందు వరుసలో ఉంటుంది. కానీ షో సూపర్ హిట్ అయింది దాని కంటెంట్ లేదా అతిథుల వల్ల కాదు… బాలయ్య వల్ల, ఆయన స్టైల్, కొంచెం వ్యక్తిగత టచ్‌తో ప్రజెంట్ చేసిన విధానం వల్ల షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలయ్య హోస్టింగ్ నైపుణ్యాలు అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా […] -
“భీమ్లా నాయక్” ప్రీమియర్లు కన్ఫర్మ్… రన్ టైం ఎంతంటే?
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి ఇతర విడుదలకు మార్గం సుగమం చేస్తూ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానున్నట్టుగా ప్రకటించారు. కోవిడ్ కారణంగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి రాలేదు. అది వేరే కథ అనుకోండి ! ఇక ఇప్పుడు “భీమ్లా నాయక్” ప్యాచ్‌వర్క్ భాగాలను పూర్తి చేసి, ప్రకటించిన తేదీనే విడుదలకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. Read Also : అంత బోల్డ్ అవసరమా? దీపికా పదుకొనెపై ట్రోలింగ్ […] -
అంత బోల్డ్ అవసరమా? దీపికా పదుకొనెపై ట్రోలింగ్
దీపికా పదుకొణె ‘గెహ్రైయాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న సినిమా నుంచి “దూబే” అనే మొదటి వీడియో సాంగ్ విడుదలైంది. దీపికా ఈ వీడియో సాంగ్ లో పలు లవ్ మేకింగ్ సీన్స్‌లో మునిగి తేలుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు చాలామందికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. […]
తాజావార్తలు
-
KCR: బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీగా జీవన్‌రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్
-
KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
-
Pakistan: పాకిస్థాన్‌కు చేజారిన రూ.12,500 కోట్ల డీల్.. సూడాన్ సంక్షోభంలో సౌదీ కీలక నిర్ణయం!
-
Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం
-
Peddi : ‘పెద్ది’ వాయిదాకి అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?