-
Aha: తెలుగు ఇండియన్ ఐడల్ నుండి మానస అవుట్!
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. మొదటి వారం యుతి పోటీ నుండి తప్పుకోగా రెండోవారం మానస బయటకు వెళ్ళిపోయింది. బాబా సెహగల్ పాల్గొన్న ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. -
Ilayaraja: రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’కి మాస్ట్రో బాణీలు!
అలనాటి 'లేడీస్ టైలర్' జంట ఇప్పుడు 'షష్టి పూర్తి' సందర్భంగా మరోసారి ఒక్కటైంది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రాబోతున్న 'షష్టిపూర్తి' చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ కుమార్, ఆకాంక్షసింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
Web series: ‘దొంగ ముద్దు’ పెట్టబోతున్న ధీరజ అప్పాజీ!
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ వెబ్ సీరిస్ తో దర్శకుడిగా మారుతున్నారు. 'దొంగముద్దు' పేరుతో ఆయన ఓ వెబ్ సీరిస్ ను రూపొందించబోతున్నారు. -
Tanikella Bharani: బాల్య జ్ఞాపకాలతో రైల్వే క్వార్టర్స్ నేపథ్యంలో సినిమా!
చిలకలగూడా రైల్వే క్వార్టర్స్ లో మూడు దశాబ్దాల పాటు నివసించిన తన అనుభవాలను 'చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ 221/1' పేరుతో సినిమాగా తీయాలని ఉందని ప్రముఖ రచయిత, నట దర్శకుడు తనికెళ్ళ భరణి చెప్పారు. శుక్రవారం ఆయన్ని లలిత కళా సమితి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది. -
Experimental film: సింగిల్ క్యారెక్టర్ తో ‘హలో మీరా’!
సింగిల్ క్యారెక్టర్ తో శ్రీనివాసు కాకర్ల తెరకెక్కించిన 'హలో మీరా' ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఇందులోని ఏకైక పాత్రను గార్గేయి యల్లప్రగడ పోషించింది. -
Oscar: చంద్రబోస్ ని సన్మానించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్!
ఆస్కార్ విజేత చంద్రబోస్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ఆర్.కె. గౌడ్ సత్కరించారు. త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు. -
Progress report: మార్చి మాసం ‘బలగం’దే!
మార్చి నెలలో డబ్బింగ్ తో కలిసి ఏకంగా 34 సినిమాలు విడుదల కాగా... అందులో 'బలగం' సినిమాది పై చేయి అయ్యింది. -
Raviteja: ‘రావణాసుర’తో కల నెరవేరింది: హర్షవర్ధన్ రామేశ్వర్
రవితేజ చిత్రానికి పనిచేయాలనే తన కోరిక 'రావణాసుర'తో తీరడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ చెప్పారు. ఇందులో నాలుగు పాటలకు స్వరాలను సమకూర్చడంతో పాటు హర్షవర్థన్ నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు. -
Telugu indian idol: కంటెస్టెంట్స్ ప్రతిభకు బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ఫిదా!
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ప్రతిభకు బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ఫిదా అయిపోతున్నారు. -
Ravanasura: సైలెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!
మాస్ మహరాజా రవితేజ 'రావణాసుర' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!