Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Realme C33 Smartphone Launched In India

Realme C33: అద్భుత ఫిచర్స్ తో రియల్‌మీ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే!

Published Date :March 16, 2023 , 7:46 am
By Mahesh kumar
Realme C33: అద్భుత ఫిచర్స్ తో రియల్‌మీ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే!
  • Follow Us :

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. చాలా మంది స్మార్ట్ ఫోన్ల ధరల కారణంగా దానిని వాడడానికి భయపడుతున్నారు. మార్కెట్ లో కొన్ని బ్రాండ్ లకు చెందిన కంపెనీలు అద్భుత ఫీచర్లతో తక్కవ ధరలకే విక్రయిస్తున్నాయి. రూ. 10 వేల బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ సంస్థ కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్ మీ సీ 33 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ అన్ని అధునాతన ఫీచర్లతో పాటు 5జీ సపోర్ట్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన Realme C33 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్‌లోని 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.9999 కాగా, 4జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.10499గా ఉంది. ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నారు.
Also Read:liquor case: ఈడీ ముందుకు కవిత.. ఢిల్లీకి క్యూ కట్టిన మంత్రులు.. ఏం జరగబోతోంది?

Realme C33 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లు 4GB RAMతో వస్తాయి. అయితే, వినియోగదారులు 64GB, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మధ్య ఎంచుకోవడానికి అవకాశం ఉంది. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. యూనిఎస్ఓసీ టీ612 చిప్‌సెట్ ఎంఏఐ జీ57 జీపీయూ గ్రాఫిక్ కార్డ్ లో ఫోన్ లో ఆకర్షిస్తోంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెన్సార్లు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ర్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తోంది. తక్కువ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ కోనుగోలు చేయాలని భావించే వారికి ఈ Realme C33 బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
Also Read:AP Budget 2023-2024: నేడే ఏపీ బడ్జెట్.. బుగ్గన పద్దు ఎంతంటే..

  • Tags
  • realme
  • Realme C33
  • smartphone

WEB STORIES

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు

"Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు"

Black Cumin: నల్ల జీలకర్రతో ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు వదలరు

"Black Cumin: నల్ల జీలకర్రతో ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు వదలరు"

Ragi Health Benefits: రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

"Ragi Health Benefits: రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు"

RELATED ARTICLES

Phone Addict: ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ

Websites ban: 67అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేసిన కేంద్రం

Chinese companies from India: భార‌త్ నుంచి చైనా కంపెనీలు ఔట్‌.. కారణం అదేనా?

New Smartphones: భారత్‌ మార్కెట్‌లోకి కొత్త బడ్జెట్‌ ఫోన్లు..

Jio Phone 5G: జియో ఫోన్‌ 5జీ వస్తోంది.. వివరాలు ఇవే..

తాజావార్తలు

  • Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీ హ్యాట్రిక్ కొడుతుందా!?

  • Jane Fonda: 80 ఏళ్ళయినా జేన్ ఫోండా డేటింగ్!

  • Salman Khan: పూజా హెగ్డే ప్రేమలో పడుతున్న భాయ్ జాన్

  • Kim Jong Un: అణుదాడికి సిద్ధంగా ఉండాలి.. అమెరికా, సౌత్ కొరియాకు వార్నింగ్..

  • PLDT 2023 : పీడియాట్రిక్ కాలేయ మార్పిడిపై తొలి అంతర్జాతీయ సింపోజియం

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions