Anand Mahindra : ధోని కోసం సీఎస్కే స్పెషల్ యూనిఫాం రెడీ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత ఎంఎస్ ధోని అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇన్సింగ్స్ ఆఖరి ఓవర్ లో ధోని ఔటయ్యాడు. అయితే మార్క్ వుడ్ 19 ఓవర్ లో వేసిన రెండో-మూడు బాల్స్ ను మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్లుగా కొట్టాడు. అంతే ధోని అభిమానులను కరిగిపోయేలా చేసింది. ఆ రెండు సిక్సర్లతో ఎంజాయ్ చేశారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు.
I was waiting for the AI generated memes. https://t.co/nAlK3iKYAy
Also Read
— anand mahindra (@anandmahindra) April 4, 2023
Read Also : Writeoff Loans: రుణాలను రైటాఫ్ చేస్తే చెల్లించాల్సిన పనిలేదా? నిర్మలాసీతారామన్ ఏమంటున్నారంటే..
ఇప్పుడు.. ధోనీని అతని అభిమానులు సూపర్ హీరో కంటే ఎక్కువగా చూస్తున్నారని ఆనంద్ మహీంద్రా అన్నారు. కాబట్టి, అతనికి CSK యూనిఫారంతో పాటు కొత్త యూనిఫాం కూడా తయారు చేయించాలని ఆయన సూచించాడు. కొన్ని వినూత్నమైన, ఆసక్తికరమైన కేప్ డిజైన్‌లతో ముందుకు రావాలని ట్విట్టర్ వినియోగదారులను ఆనంద్ మహీంద్రా కోరారు.

Here you go Anand sir.. Hope im the winner of Cape design competition to win a new Thar 😉 pic.twitter.com/sXUwW2f0Sv
— The Fire (@crushinkareem) April 3, 2023
Read Also : Today Business Headlines 04-04-23: ఫార్మాలోకి నిర్మా. మరిన్ని వార్తలు
MS ధోనీ యొక్క ప్రత్యేక యూనిఫామ్‌లో ఒక కేప్‌ను తప్పనిసరిగా తయారు చేయాలని తాను భావిస్తున్నాను.. అది లేకుండా సూపర్ హీరో ఎలా వెళ్తాడని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ కు సంబంధించిన ఒక వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. దానిని అభిమానులతో పంచుకున్నాడు. ఎంఎస్ ధోనితో ఉన్న యానిమేషన్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
DONE……! pic.twitter.com/y35zdXuLa0
— Krishna (@Atheist_Krishna) April 3, 2023
తాజావార్తలు
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!