NTV WebDesk
Author- NTV Telugu-
Summer Effect: ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్
Heat Waves effect in Andhrapradesh Today -
Modi degree row: ‘మీ డిగ్రీని చూపించు’.. కొత్త ప్రచారానికి ఆప్ శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడు పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 'మీ డిగ్రీని చూపించు' ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాజకీయ నాయకులను కూడా అదే చేయాలని కోరింది. -
Kavya Maran : సన్ రైజర్స్ గెలిచింది.. కావ్య పాప నవ్విందిరోచ్చ్..
అయితే 144 పరుగుల టార్గె్ట్ ను ఎస్ ఆర్ హెచ్ ఛేదిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆమె ముఖంలో క్లియర్ గా కనిపించింది. అయితే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ లు జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత పట్టరాని సంతోషంతో ఆమె మొహంలో నవ్వులు విరపూశాయి. -
Astrology: ఏప్రిల్ 10, సోమవారం దినఫలాలు
Today Astrology, April 10, 2023 -
Bhadradri Ramayya Abhisekam: రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చిన వానరులు
Hanuma, Sugreeva Coming to Bhadradri for Ramayya Abhisekam -
United Front: పాలస్తీనాకు ఇరాన్ మద్దతు…ముస్లిం దేశాల మధ్య ‘యునైటెడ్ ఫ్రంట్’
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లకు మద్దతుగా ఐక్యమైన, స్థిరమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు. అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మాడ్‌జిద్ టెబ్బౌన్‌తో ఫోన్ సంభాషణలో రైసీ ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. -
Shikar Dhawan: థాంక్యూ హైదరాబాద్.. విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్
హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది నా కెరీర్ లోనే బెస్ట్ ఇన్సింగ్స్ అనుకుంటున్నా.. ఎస్ ఆర్ హెచ్ పై 99 పరుగుల ఇన్సింగ్స్ తో ధావన్ కోహ్లీ రికార్డును బద్దులు కొట్టాడు. -
Twitter: ట్విట్టర్ మరో నిర్ణయం..’w’ అక్షరం తొలగింపు!
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ పేరులో గల ‘w’ అక్షరం తొలగించారు. ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయం వెలుపల సైన్ బోర్డుపై 'w' అక్షరాన్ని కవర్ చేసింది. -
Bhakthi TV Stothra parayanam live: సోమవారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే వంశాభివృద్ధి
Bhakthi TV Stothra parayanam live -
IPL 2023 : కావ్య పాపకు కోపం వచ్చిందోచ్
శిఖర్ ధావన్ తన క్లాస్ బ్యాటింగ్ తీరుతో అందరిని ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్ కు ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్ లో కూర్చొని సీరియస్ గా చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో చల్ హట్ రే అని పేర్కొంది.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!