NTV WebDesk
Author- NTV Telugu-
Maruti Suzuki XL6: కస్టమర్లకు షాక్.. పెరిగిన మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 ధర
భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఎక్స్ఎల్6 ఎక్స్-షోరూమ్ ధరలను గణనీయంగా పెంచింది. XL6 కారు ధరను కంపెనీ భారీగా పెంచింది. మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయించే అత్యంత ఖరీదైన కార్లలో XL6 ఒకటి. -
IPL 2023 : ఐపీఎల్ లో కమ్ బ్యాక్ చేస్తున్న సీనియర్ ప్లేయర్స్
ఐపీఎల్ 2023 సీజన్ లో గత రెండు రోజులలో జరిగిన మ్యాచ్ ల్లో సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటి.. అదిరిపోయే కమ్ బ్యాక్ చేస్తున్నారు. ఎవరూ ఊహించనట్టుగా.. ఎలాంటి అంచనాలు లేని సీనియర్లు.. బ్యాటు. బాల్ తో మెరిసి మ్యాజిక్ చేస్తున్నారు. దీంతో 2023లో కమ్ బ్యాక్ ఇయర్ గా అభివర్ణిస్తున్నారు. -
Agricultural technology: కూలీలతో ఇక పని లేదు.. పొలాల్లో కలుపు తీయడానికి రోబోలు
ఈ స్మార్ట్ యుగంలో మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది రోజురోజుకు పెరుగుతోన్న టెక్నాలజీ అనేక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో మనిషి తన మేధో శక్తితో ఎన్నో ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నాడు. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధించారు. -
Sitara Post: కారు అద్దంలో నుంచి తల బయటకు పెట్టిన సితార.. నెటిజన్స్ ఫైర్
మహేశ్ మాబు కూతురు తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కారు అద్దుంలో నుంచి బయటకు చూస్తూ పోస్ట్ పెట్టింది. ఎదో సరదగా పెట్టిన పోస్ట్ కు నెటిజన్స్ స్పందన మరోలా ఉంది. కొందరు క్యూట్, బ్యూటిపుల్ అని కామెంట్స్ చేస్తుంటే.. తప్ప అమ్మ అలా చేయకుడదు.. బుద్దిగా కారులోపల సీట్ బెల్టు పెట్టుకుని కూర్చొమ్మని సూచిస్తున్నారు. -
Fake Notes Gang Atrocities: ఒకరిని చంపి.. కాలువలో పడేసి…నకిలీ నోట్ల ముఠా ఆగడాలు.
Fake Currency Gang Atrocities in west godavari -
King of fruits: హాపుల రుచి అందని ద్రాక్షే.. మార్కెట్లో డజను ధర ఎంతంటే ?
వేసవి కాలం వస్తే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. తియ్యటి మామిడి పండ్ల రుచిని ఆస్వాదించేందుకు అందరూ ఎదురు చూస్తుంటారు. నోరూరించే తియ్య తియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ వేసవి. పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే వెంటనే తినేయాలనిపిస్తుంది. -
IPL 2023 : ఢీ అంటే ఢీ అంటున్న లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జెయిట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. -
Ponguleti, Jupally Suspension Live: పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్
Ponguleti, Jupally Suspension Live -
Mulpuri Kalyani: టీడీపీ నేత ముల్పూరి కళ్యాణి అరెస్ట్.. ఖండించిన చంద్రబాబు
Hanuman Junction police arrests Tdp Leader Mulpuri Kalyani -
RamNavami Flag Desecration: జంషెడ్‌పూర్‌లో అల్లర్లు.. రంగంలో దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రామనవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలపై గత రాత్రి రెండు గ్రూపులు ఘర్షణ పడటంతో అల్లర్ల నియంత్రణకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శాస్త్రినగర్‌లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు.
తాజావార్తలు
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!