NTV WebDesk
Author- NTV Telugu-
Weather: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు.. 40 డిగ్రీలు దాటనున్న ఎండలు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై ఆగ్నేయ దిశ నుంచి అల్పపీడనంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. -
Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవీ..
పసిడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చింది. నిన్న దిగివచ్చిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల బంగారం రూ.300, 24 క్యారెట్ల పసిడి ధర రూ.330 పెరిగింది. -
CM Jagan: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం.. నేడు ఒక్కో అకౌంట్లో రూ.15వేల జమ
ఏపీలో సంక్షేమే ధ్యేమంగా ముందుకు సాగుతున్న వైసీపీ ప్రభుత్వం..ఇవాళ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద డబ్బులు విడుదల చేయనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. -
MI vs DC: నరాలు తెగే ఉత్కంఠ పోరు.. ఖాతా తెరిచిన ముంబై
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘనవిజయం.. -
IPL 2023 : అక్షర్ పటేల్ దెబ్బ.. పెవిలియన్ కు సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ లో ఆటగాళ్లు గాయపడడం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి, వన్డే వర్డ్ కప్ కే అనుమానంగా మారగా.. ఇప్పుడు ఈ లిస్టులో సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు. -
IPL 2023 : ఢిల్లీ ఆలౌట్.. బ్యాటింగ్ లో రెచ్చిపోతున్న ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా ముంబయితో జరుగుతున్న మ్యా్చ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తొలి ఇన్సింగ్స్ ముగిసింది. అయితే ముంబయికి 173 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 9.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ టీమ్ ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నారు. -
David Warner : రైడ్ హ్యాండ్ బ్యాటర్ గా మారిన డేవిడ్ వార్నర్
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా ఇన్సింగ్స్ 8వ ఓవర్ మూడోబంతిని ఎదుర్కొనే క్రమంలో వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైడ్ హ్యాండ్ కు స్విచ్ అయి బ్యాటింగ్ చేశాడు. -
Alcoholic Dog : యజమాని చనిపోవడంతో మద్యానికి బానిసైన కుక్క
పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే యజమానులు దూరమైతే అవి ఎంతగానో తల్లడిల్లిపోతాయి. యజమాని చనిపోయినా వారి కోసం ఎదురు చూసే కుక్కల గురించి విన్నాం.. కొన్ని పాలు.. ఓ బుక్కెడు అన్నం పెడితే జీవితాంతం వారిని మర్చిపోకుండా అంటి పెట్టుకుని తిరుగుతాయి కుక్కలు.. అలాంటి ఓ కుక్క తన యజమాని మరణంతో అనారోగ్యంపాలైంది. -
WORLD CUP 2023 : మాట మార్చిన పాకిస్థాన్.. ఆ స్టేడియాల్లో ఆడుతామంటూ వెల్లడి
దాయాది దేశం పాకిస్థాన్ మాట మార్చింది. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటుంది. ఇండియాలోని 12 నగరాల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్ కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ చెబుతుంది. -
Most Viewed Photo : ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన ఫోటో ఇదే..!
1996లో చార్లెస్ ఓ రియల్ అనే వ్యక్తి ఈ ఫోటోని తీశారు. అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ ఈ ఫోటో హక్కుల్ని కొనుగోలు చేసింది. ఈ ఫోటోని బిలియన్ల మంది చూసారని అంచనా వేశారు. గతంలో చార్లెస్ మారిన్ కౌంటికీ వెళ్లినప్పుడు ఈ ఫోటోని తీశాడు. 20 సంవత్సరాల తర్వాత తన భార్య డాఫ్నే లార్కిన్ తో కలిసి మళ్లీ అదే ప్రదేశానికి వెళ్లినప్పుడు అప్పటి ఫోటో ఫ్రేమ్ ను వెంట తీసుకెళ్లాడు చార్లెస్.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?