NTV WebDesk
Author- NTV Telugu-
Viral : హైట్ పెరగడానికి రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు.. చివరికి ఏం అయిందో తెలుసా..!
హైట్ పెరగడానికి ఓ వ్యక్తి దాదాపు రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టాడు. తన ఎత్తును ఐదు అంగుళాలు పెంచుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీని కోసం సుమారు $1,70,000 ( రూ. 1.35 కోట్లు ) వెచ్చించాడు. -
BMW X1 : కస్టమర్లకు షాకిచ్చిన బిఎమ్‌డబ్ల్యూ… భారీగా పెరిగిన ఎక్స్1 ధర
బిఎమ్‌డబ్ల్యూ కస్టమర్లకు ఆసంస్థ భారీ షాక్ ఇచ్చింది. BMW కొత్త X1 యొక్క డీజిల్ వేరియంట్ X1 sDrive 18d M స్పోర్ట్ ధరలను రూ.3 లక్షలకు పెంచింది. ఇప్పుడు రూ. 50.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) రిటైల్ చేయబడింది. -
New Bicycle : ఇదేం సైకిల్ రా బాబు.. దీన్ని ఎలా తొక్కడం
సైకిల్ కు చతురస్రాకారంలో ఉండే టైర్లు ఉంటే.. అలా సింపుల్ గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే.. అదెలా సాధ్యమనిపిస్తోంది కాదా.. అయితే రష్యాకు చెందిన ది క్యూ సంస్థ ఇంజనీర్ సెర్గీ గోర్డీన్ మాత్రం దీనిని చేసి చూపించాడు. -
Wife was killed: అనుమానంతో భార్య హత్య.. విషం తాగి భర్త సూసైడ్..
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. పాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుండి గ్రామంలో పరస్పర వివాదాలు, అనుమానం ఇద్దరి మృతికి కారణమైంది. -
Natasha Bhardwaj :ఆలూబిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ పంపించారు..
ఫుడ్ అగ్రిగేటర్లు తమ ఆర్డర్‌ని సరిగ్గా డెలివరీ చేస్తారని ఎక్కువగా ప్రజలు విశ్వసిస్తారు. అయితే, ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని స్విగ్గీతో పంచుకుంది. తను శాఖాహారం ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో మాంసం ముక్కలతో కూడిన బిర్యానీ వచ్చిందని చెప్పింది. -
Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. -
Mehul Choksi: ఆంటిగ్వా , బార్బుడా కోర్టులో మెహుల్ చోక్సీ గెలుపు
13 వేల కోట్ల మోసానికి సంబంధించి భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఆంటిగ్వా, బార్బుడా నుండి తొలగించలేమని ఆదేశ హైకోర్టు తెలిపింది. చోక్సీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. -
MS Dhoni : ఖుష్బూ అత్తగారిని సర్ప్రైజ్ చేసిన ఎంఎస్ ధోని
తాజాగా సినీ నటి ఖుష్బూ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశాడు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన ధోనిని ఖుష్బూ అత్తగారు ఆప్యాయంగా ముద్దాడారు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగారు. మహేంద్ర సింగ్ ధోనితో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
TSLPRB: నేడే ఎస్ఐ, ఏఎస్ఐ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్ఐ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసినట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. -
Aiden Markram : కేకేఆర్ గురించి నాకు ముందే తెలుసు
కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం.. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు.. అదే విధంగా మాకు బ్యాటింగ్ లో అద్భుతమైన ఆరంభం లభించిందని మార్ర్కమ్ అన్నారు.
తాజావార్తలు
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
-
Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
ట్రెండింగ్
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!