Natasha Bhardwaj :ఆలూబిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ పంపించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న అనేక ఫుడ్ డెలివరీ యాప్‌ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడం చాలా సాధారణం. ఈ ఫుడ్ అగ్రిగేటర్‌లు తమ ఆర్డర్‌ని సరిగ్గా డెలివరీ చేస్తారని ఎక్కువగా ప్రజలు విశ్వసిస్తారు. అయితే, ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని స్విగ్గీతో పంచుకుంది. తను శాఖాహారం ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో మాంసం ముక్కలతో కూడిన బిర్యానీ వచ్చిందని చెప్పింది. అయితే.. నటాషా భరద్వాజ్ స్విగ్గీలోని రెస్టారెంట్ నుంచి ఆలూ బిర్యానీ రైస్‌ను ఆర్డర్ చేసినట్లు ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వంటకం శాకాహారంగా స్పష్టంగా గుర్తించబడింది అని ఆమె చెప్పింది. అయితే అన్నంలో ఆమెకు మాంసం ముక్కలు కనిపించాయని ఆమె స్విగ్గీకి ఫిర్యాదు చేసింది. రెస్టారెంట్ వారు మాంసాహారం అని చెప్పారని మరియు స్విగ్గీలో శాకాహారంగా ఎలా గుర్తించబడిందో వారికి తెలియాలని ఆమెకు అన్నారు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం ఆమెను నేరుగా రెస్టారెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరింది.
If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy !
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice.
Such grave errors are… pic.twitter.com/h7K57CPML4
— Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023
Read Also : JD Lakshminarayana: తెలంగాణ ప్రభుత్వం చొరవ అభినందనీయం.. అప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం
మీరు కఠినమైన శాఖాహారులైతే (నాలాంటి వారు) @Swiggy నుండి ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి! నేను ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు వెజిటేరియన్‌గా స్పష్టంగా గుర్తించబడిన ఆలూ బిర్యానీ రైస్‌ని ఆర్డర్ చేసాను.. కానీ వారు మాత్రం మాంసం ముక్క (చికెన్, మటన్ లేదా ఏదైనా కావచ్చు!) దొరికింది అని పేర్కొంది. ఇటువంటి తీవ్రమైన తప్పులు ఆమోదయోగ్యం కానివి.. పైగా స్విగ్గీ ఎగ్జిక్యూటివ్‌లు చాలా ఇబ్బంది పడుతున్నారు- రెస్టారెంట్ వారు నాన్ వెజ్ అని స్పష్టంగా చెప్పారని.. స్విగ్గీలో వెజ్ అని ఎందుకు గుర్తు పెట్టారో తమకు తెలియదని.. మీరు నేరుగా రెస్టారెంట్‌తో మాట్లాడాలని స్విగ్గి కోరుతోంది. దీంతో తాను Swiggy ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడిన సంభాషణ యొక్క రికార్డింగ్‌ను జోడించాను అని నటాషా భరద్వాజ్ ట్వీట్ చేసింది. Swiggyకి ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కి ఫిర్యాదు చేయండి.. ఆ తర్వాత మీరు కాంట్రాక్ట్ ఉల్లంఘనపై @Swiggyపై సివిల్ దావా వేయవచ్చు మరియు తప్పుగా డెలివరీ చేసినందుకు మానసిక వేధింపులకు పరిహారం పొందవచ్చు.. అని ఒక వినియోగదారు ట్విట్టర్ వేదికగా సూచించారు.
Read Also : Nizamabad News: ఆసుపత్రిలో అమానుషం.. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన వీడియో వైరల్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!