TSLPRB: నేడే ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSLPRB: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్‌ఐ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసినట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నుంచి www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. శనివారం నుంచి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో కీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు అనుమతించ బడుతాయని తెలిపారు. వీటికి సంబంధించి అభ్యంతరాలుంటే అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల వరకు వెబ్‌సైట్ ద్వారా స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను పత్రం, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు.
Read also: Covid cases: కరోనా తగ్గేదే లే.. 24 గంటల్లో 27 మంది బలి
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
సంబంధిత ప్రొఫార్మా వారి వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంటుందని అన్నారు. ఫైనల్ కీ విడుదలైన తర్వాత అభ్యర్థుల OMAR షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. మిగిలిన పేపర్ల ప్రాథమిక కీలక వివరాలను త్వరలో విడుదల చేస్తామని ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో మూడు జిల్లాల్లోని 81 పరీక్షా కేంద్రాల్లో అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్ల పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ పరీక్షల ప్రిలిమినరీ కీలో అభ్యంతరాలు ఈ నెల 17 వరకు వెబ్‌సైట్ ద్వారా అందజేయనున్నారు. మిగిలిన పేపర్లకు సంబంధించిన ప్రాథమిక కీలక వివరాలను తర్వాత వెల్లడిస్తామని శ్రీనివాసరావు వివరించారు.
Tension in Suryapet: తిమ్మారెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..