NTV WebDesk
Author- NTV Telugu-
Wife was killed: అనుమానంతో భార్య హత్య.. విషం తాగి భర్త సూసైడ్..
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. పాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుండి గ్రామంలో పరస్పర వివాదాలు, అనుమానం ఇద్దరి మృతికి కారణమైంది. -
Natasha Bhardwaj :ఆలూబిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ పంపించారు..
ఫుడ్ అగ్రిగేటర్లు తమ ఆర్డర్‌ని సరిగ్గా డెలివరీ చేస్తారని ఎక్కువగా ప్రజలు విశ్వసిస్తారు. అయితే, ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని స్విగ్గీతో పంచుకుంది. తను శాఖాహారం ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో మాంసం ముక్కలతో కూడిన బిర్యానీ వచ్చిందని చెప్పింది. -
Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. -
Mehul Choksi: ఆంటిగ్వా , బార్బుడా కోర్టులో మెహుల్ చోక్సీ గెలుపు
13 వేల కోట్ల మోసానికి సంబంధించి భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఆంటిగ్వా, బార్బుడా నుండి తొలగించలేమని ఆదేశ హైకోర్టు తెలిపింది. చోక్సీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. -
MS Dhoni : ఖుష్బూ అత్తగారిని సర్ప్రైజ్ చేసిన ఎంఎస్ ధోని
తాజాగా సినీ నటి ఖుష్బూ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశాడు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన ధోనిని ఖుష్బూ అత్తగారు ఆప్యాయంగా ముద్దాడారు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగారు. మహేంద్ర సింగ్ ధోనితో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
TSLPRB: నేడే ఎస్ఐ, ఏఎస్ఐ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్ఐ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసినట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. -
Aiden Markram : కేకేఆర్ గురించి నాకు ముందే తెలుసు
కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం.. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు.. అదే విధంగా మాకు బ్యాటింగ్ లో అద్భుతమైన ఆరంభం లభించిందని మార్ర్కమ్ అన్నారు. -
Covid cases: కరోనా తగ్గేదే లే.. 24 గంటల్లో 27 మంది బలి
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు 11 వేలు దాటడంతో కరోనా వైరస్ మరోసారి కలవర పెడుతోంది. తాజాగా ఇవాళ కూడా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. -
Tension in Suryapet: తిమ్మారెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడిగూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తిమ్మారెడ్డిగూడెంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే రానున్న నేపథ్యంలో అధికార పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. -
Brett Lee: బ్రెట్ లీ కారును వెంబడించిన ఇద్దరు యువకులు
బ్రెట్ లీ ముంబై వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న టైంలో ఇద్దరు యువకులు అతన్నీ స్కూటర్ పై వెంబడించారు. సార్ మేము మీకు పెద్ద అభిమానులం అని పదేపదే అరుస్తూ సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. కొద్దిదూరం పాటు బ్రెట్ లీ కారు వెంట వారు స్కూటర్ పై ఫాలో అయ్యారు.
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?