https://www.youtube.com/watch?v=FsFhSZowez8 హైదరాబాద్: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను అనుమతించిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దన్న హైకోర్టు...25 వరకు ప్రతిరోజూ హాజరు కావాలని ఆదేశం