NTV WebDesk
Author- NTV Telugu-
Maoist letter : వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతుంది. మేడేను పురస్కరించుకొని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. -
Vc Ravinder Gupta : యూనివర్సిటీ అభివృద్దికి ఆటంకాలు
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం ఏదో ఒక సమస్యపై వార్తల్లో నిలుస్తోంది. పాలక మండలి నిర్ణయాలపై హై కోర్టు ఆశ్రయించాను అంటూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. రవీందర్ గుప్తా అన్నారు. -
Weather Update: ఏపీలో మోస్తరు వర్షాలు పడే అవకాశం
Ap Weather Update For Next Two days -
TS Secretariat : నూతన సచివాలయం దగ్గర భారీ బందోబస్తు
మరికొన్ని గంటల్లో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. దీంతో నూతన సచివాలయానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 600 మంది బెటాలియన్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. రెండు షిఫ్ట్ లో 600 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేయనున్నారు. -
SRH Winning Strategy Live:గెలుపు బాట పట్టేందుకు సన్ రైజర్స్ ప్రయత్నం
SRH Winning Strategy Live -
Hyderabad : రేపు హైదరాబాద్ లో పార్కుల మూసివేత
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. -
Margani Bharatram: ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తోంది కపట ప్రేమ
Rajahmundry Mp Margani Bharat Fires on chandrababu -
Sleeping: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మంచం మార్చాల్సిందే..
Sleeping: మనం పడుకునే మంచం మన నిద్రకు సరిపోతుందా? మన రోజూ పడుకునే మంచంలో మనం ప్రసాంతంగా పడుకుంటున్నామా? మంచం పై అటు ఇటు కదులుతూ ఒళ్లు నొప్పులతో రాత్రంతా మేలుకుంటున్నమా? ఇది ప్రతిరోజూ జరిగితే, మీ మంచం దాని సామర్థ్యాన్ని కోల్పోయిందని అర్థం. -
Farmers Suffering : అకాల వర్షాలతో అరిగోస పడుతున్న రైతన్నలు
తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Meira Kumar: బాబు జగ్జీవన్ రామ్ అందరికీ స్ఫూర్తి కావాలి
Meira kumar on Jagjivan ram Life
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!