NTV WebDesk
Author- NTV Telugu-
Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు లీజుకిస్తున్నారు?
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు. -
Errabelli Dayakar Rao: కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయండి
Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. -
Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం
Srinivas Goud: తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తున్నారని, 10 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోతామని, వైన్స్ షాప్ లలో రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు లోని మినీ స్టేడియం ప్రారంభోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
Heat wave Forecast: మేలో నిప్పుల కొలిమి.. ఆ రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
దేశంలో కురుస్తున్న వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతోంది. ఇదిలా ఉండగా, మే నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం కనిపిస్తుంది. -
Minister KTR: నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ
Minister KTR: తెలంగాణ రాష్ట్రం నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. -
Ganga Pushkaralu: గంగాపుష్కరాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
Ganga Pushkaralu: ప్రతి నదికి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది (2023) గంగా నదికి పుష్కారాలు జరుగుతున్నాయి. 12 రోజుల పాటు పుష్కరాలు జరగనుండగా... ఇప్పటికే పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. -
Royal Enfield Hunter: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 450.. బైక్ లాంచ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు ఉన్న క్రేజ్ వేరు. రేట్ ఎంత ఉన్నా సరే ఖర్చు చేసేందుకు అభిమానులు వెనకాడరు. రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విక్రయంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులనే కాకుండా విదేశీయులను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని తన ప్రతి బైక్‌ను డిజైన్ చేసి విడుదల చేస్తుంది. -
Traffic restrictions: రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్ అవ్వకండి
Traffic restrictions: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం రేపు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. -
Cause Of Nausea : ఈ ఆరోగ్య సమస్యలు పదే పదే వస్తున్నాయా?
వేసవి కాలంలో కొన్ని సమస్యలు మనకు తీవ్ర ఇబ్బంది పడతాయి. చర్మంపై దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబడటం, వికారం లేదా కొన్నిసార్లు పదేపదే వాంతులు, ఇటువంటి సమస్యలు వేసవి కాలంలో మరింత ఇబ్బంది పెడతాయి. అధిక వేడి వల్లనో, వడదెబ్బ వల్లనో, సూర్యరశ్మికి గురికావడం వల్లనో ఇలా జరుగుతోందని మనలో చాలామంది అనుకుంటారు. -
Alovera Water: కలబంద నీటిని ముఖానికి రాసుకుంటే అద్భుత మెరుపు
Alovera Water: అలోవెరా పేరు నాలుకపై రాగానే బ్యూటీ ట్రీట్ మెంట్ అనే పేరు తప్పదు. ఇందులో ఉండే పోషకాలు మరియు ఔషధ గుణాలు అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!