NTV WebDesk
Author- NTV Telugu-
Sarath Babu : పెదనాన్న ఆరోగ్యం నిలకడగానే వుంది.. పుకార్లు నమ్మవద్దు..
కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించారు. మా పెదనాన్న శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని ఆయుష్ చెప్పుకొచ్చారు. -
Hyderabad Crime: అప్పు ఇచ్చి అడిగినందుకు దారుణం.. హైకోర్టు ముందే హత్య
Hyderabad Crime: ఆపద సమయంలో ఓ వ్యక్తి అండగా నిలిచాడు. అతడి వద్దకు సాయం కోసం వచ్చిన మరో వ్యక్తి రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. కానీ అతను అప్పు తీసుకోకుండా చాలా రోజులు అవుతుంది. -
Mehreen Pirzada : బక్క చిక్కిన హీరోయిన్.. గుండెలు బాదుకుంటున్న కుర్రకారు
హీరోయిన్ మెహ్రీన్ కూడా చేరింది. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో మరీ సన్నబడింది. -
Virat vs Gambhir : ఇప్పట్లో ఈ పంచాయితీ ఒడిసేటట్లు లేదుగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య వివాదం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. గత మ్యాచ్‌లో గంభీర్ చర్యకు కోహ్లీ బదులిచ్చాడని విరాట్ అభిమానులు అంటుండగా.. సీనియర్స్ కు గౌరవం ఇవ్వడం లేదని గౌతీ ఫ్యాన్స్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. -
Keerthy Suresh: కీర్తి అలా నవ్వితే ఎలా.. గుండెలను కొల్లగొడుతున్నావుగా
Keerthy Suresh: కీర్తి అలా నవ్వితే ఎలా.. గుండెలను కొల్లగొడుతున్నావుగా -
Alwal Crime: అల్వాల్‌లో సాప్ట్వేర్ ఉద్యోగిని హల్ చల్.. కొత్తకారుతో భీభత్సం
Alwal News: సికింద్రాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి తన కారుతో బీభత్సం సృష్టించింది. అతి వేగంగా డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
Jonty Rhodes : వారెవ్వా జాంటీ రోడ్స్.. నీకు సలాం
జాంటీ రోడ్స్ మంచి ఫీల్డర్ మాత్రమే కాదు.. తనలోని మంచితనం ఎలా ఉంటుందనేది కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలా బరువుండే దానికి గ్రౌండ్ లోకి తీసుకురావడం కత్తిమీద సామే.. అలాంటి కష్టం తెలిసి వ్యక్తి జాంటీరోడ్స్ గ్రౌండ్స్ మెన్ కు తనవంత సహాయం చేశాడు. -
Rashi Khanna: కుర్రాళ్లకు కేక పుట్టిస్తున్న రాశి ఖన్నా..
Rashi Khanna: కుర్రాళ్లకు కేక పుట్టిస్తున్న రాశి ఖన్నా.. -
Bichagadu2 : ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉన్నాయి.. నో టెన్షన్
బిచ్చగాడు-2 సినిమాపై నటుడు విజయ్ ఆంటోని ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. -
Cyclone Mocha: రాష్ట్రానికి ముంచుకొస్తున్న ‘మోచా’ తుపాను ముప్పు.. ఆందోళనలో రైతులు
Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు సూర్యకాంతి. మరోవైపు అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురియడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తాజావార్తలు
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!