NTV WebDesk
Author- NTV Telugu-
Ward system: హైదరాబాద్‌లో వార్డ్ పాలన.. మంత్రి కేటీఆర్ వెల్లడి
Ward system: పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వార్డు పాలనా వ్యవస్థ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో నెలాఖరులోగా 150 వార్డు కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. -
Bhola Shankar : యమహా నగరి బ్యాక్‌డ్రాప్ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్న చిరు
‘భోళా శంకర్’ సినిమా కూడా అదే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి, ‘చూడాలని వుంది’ మ్యాజిక్‌ను మెగాస్టార్ చిరంజీవి రిపీట్ చేయబోతున్నారని చిత్ర బృందం అంటుంది. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కోల్‌కతాలో ఇవాళ్టి నుంచి చిత్రీకరించనున్నారు. -
Allari naresh: కామెడీ చేసేవాళ్లంటే చిన్న చూపు
Allari naresh: ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నరేష్. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తరవాత ఆయన చేసిన వరుస సినిమాలు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించాయి. -
Raghav Chadha : స్టేడియంలో ఆప్ ఎంపీ.. లవర్ తో ఎంజాయ్
బాలీవుడ్ యాక్టర్ పరిణితీ చోప్రా ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్ లో ఉన్న భామ ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్దమైంది. -
Trisha : అందంతో పిచ్చెక్కిస్తున్న త్రిష.. స్టైలిష్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా
సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా త్రిష జోరు మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యను మించి త్రిష అందంగా కనిపించిందంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. -
Medaram: మేడారం జాతరకు తేదీలు ఖరారు.. వివరాలు తెలిపిన పూజారులు
Medaram: ఆదివాసీలది విశిష్టమైన జీవన విధానం.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ ప్రకృతితో ఐక్యంగా ఉండే ఈ గిరిజనుల ప్రధాన దేవతలు. ఈ మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. -
Rohit Sharma : ఇదేం బ్యాటింగ్ రోహిత్ భయ్యా
పంజాబ్ కాంగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ( 0 ) డక్ అవుట్ అయ్యాడు. ఇన్సింగ్స్ మూడో బంతికే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా చెత్త రికార్డును నమోదు చేశాడు. -
Chikoti Praveen: ఆ వార్తల వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నా తప్పేమీ లేదు
Chikoti Praveen: రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతుల వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారని క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జూదం ఆడుతూ.. చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే! -
SRH vs KKR : కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. -
BRS central office: ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
BRS central office: ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్గు ఇవాళ మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించే యాగశాల, సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో పాల్గొంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!