NTV WebDesk
Author- NTV Telugu-
CSK vs MI: ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే విజయం
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం.. -
Bindu Madhavi: అవును, ఆ స్టార్ హీరోయిన్ ప్రియుడ్ని ప్రేమించా.. బిందు మాధవి బాంబ్
దక్షిణాది స్టార్ నటి త్రిష కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ మణియన్ అనే ఓ వ్యాపారవేత్తను ప్రేమించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అతనితో... -
Jawan Movie: జవాన్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ‘జవాన్’ అనే సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న.. -
Virat-Gambhir Fight: కోహ్లీ తిట్టిన ఆ బూతే.. గొడవకు ఆజ్యం పోసిందా?
లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన అనంతరం.. పెద్ద గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసే.. -
MI vs CSK: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చెన్నై ముందు స్వల్ప లక్ష్యం
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ని ఎల్ క్లాసికోగా ఫ్యాన్స్ వర్ణిస్తారు. ఐపీఎల్లో ఈ రెండు జట్లు అత్యంత ప్రజాదరణ పొందాయి... -
Nushrratt Bharucha: నాకూ ఒకరున్నారు.. సింగర్‌తో డేటింగ్‌పై నుష్రత్ క్లారిటీ
ఇద్దరు సెలెబ్రిటీలు కాస్త చనువుగా మెలిగితే చాలు.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు బాలీవుడ్ నటి నుష్రత్ భారుచా.. -
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్
ఐదు ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్‌గా ఐపీఎల్లో తిరుగులేని రికార్డ్ నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. -
KTR: మహబూబ్‌నగర్‌కు మరో మణిహారం.. ఐటీ టవర్ ప్రారంభించిన కేటీఆర్
KTR: మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లిలో నిర్మించిన ఐటీ కారిడార్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. -
Commerce Subject : 5వ తరగతిలో కామర్స్ సబ్జెక్ట్..?
ఓ రాజకీయ నాయకుడు ఫిజిక్స్ లో కామర్స్ అంటే మనం అందరం నవ్వుకున్నాం.. కానీ 1943 సంవత్సరంలో ఐదవ తరగతిలోనే కామర్స్ సబ్జెక్ట్ ఉండేది అని తెలుస్తోంది. అంటే దాదాపు 80 సంవత్సరాల క్రితం పిల్లలు 5వ తరగతిలో ఉండగానే వ్యాపారం, వాణిజ్యం పాఠాలు నేర్చుకున్నాట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐఎఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ దానికి సంబంధించిన ఓ ఫోట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. -
Siddipet: సిద్దిపేట మహిళా డిగ్రీ కాలేజీలో చోరీ.. కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు
Siddipet: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టపగలు చోరీ కలకం రేపింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దొంగలు చొరబడ్డారు. కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లు వంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!