Telangana Temple: కవిత కొండగట్టుకు.. ఇంద్రకరణ్ రెడ్డి భద్రాదికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Temple: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆంజనేయస్వామి ఆలయంలో పండితులు వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. టీఎస్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో కూడా ఆమె పాల్గొంటారు. మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read also: Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం భద్రాద్రికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో పండితులు వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. పర్యటన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పురుషోత్తమపట్నంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆస్తులు, పరువును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూమి ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఆక్రమణల నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. గోసేవలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!