NTV WebDesk
Author- NTV Telugu-
CM Jagan: చుక్కల భూముల రైతులకు సర్వహక్కులు
Cm Jagan Mohan Reddy Speech in Kavali Public meeting -
Talasani Srinivas: డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముకోవద్దు.. వాటి విలువ కోట్లలో ఉంది
Talasani Srinivas: ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లు కోటి రూపాయలు విలువ ఉంటుందని ఇక్కడి ఇల్లు ఎవరు అమ్ముకోవొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. గోషామహల్ లోని ముర్లిధర బాగ్ లో ఇటీవల నిర్మించిన 120 డబల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు మంత్రులు తలసాని, మహమూద్ అలీ అందించారు. -
Summer heat: ఎండదెబ్బకు జనం విలవిల.. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
Summer heat: ఎండాకాలం అయినప్పటికీ ఇన్ని రోజులు వర్షాలతో వాతావరణం చల్లగా ఉంది. ఇప్పుడు తీవ్రమైన ఎండలు వచ్చాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. పది గంటల వరకు జనం రోడ్లపైకి రావడం లేదు. -
Terror plan: హైదరాబాద్ లో ఉగ్ర కుట్ర.. సంభాషణకు డార్క్ వెబ్, రాకెట్ చాట్, తీమ్రా యాప్ లు
Terror plan: నగరంలోని హిజ్బ్-ఉత్-తహ్రీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు డార్క్ వెబ్సైట్, రాకెట్ చాట్, థిమ్రా యాప్‌తో చాటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. -
CM Jaganmohan Reddy Live: కావలిలో సీఎం జగన్ బహిరంగసభ
CM Jaganmohan Reddy Live -
Ice apple: చల్లచల్లగా తాటిముంజల్.. మండుటెండలో మాంచి ఉపశమనం
Ice apple: వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన బెస్ట్ కానుకలలో ఐస్ యాపిల్ ఒకటి. తాటి చెట్లను ఇష్టపడని వారు ఉండరు. కల్తీ లేకుండా మరియు స్వచ్ఛంగా ఉండటం వల్ల పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టపడతారు. -
Tirumala AnandaNilayam Incident: ఆనందనిలయం ఘటనలో భద్రతా వైఫల్యం
TTD EO Dharmareddy on Anandanilayam video Foortage incident -
Sonakshi Sinha: నువ్వే కత్తిలా ఉంటావు.. నీ మెడలో మరోకత్తా సిన్హా..!
Sonakshi Sinha: నువ్వే కత్తిలా ఉంటావు.. నీ మెడలో మరోకత్తా సిన్హా..! -
Kondagattu: కొండగట్టులో అంజన్న ఉత్సవాలు.. భద్రాద్రి నుంచి పట్టువస్త్రాలు
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల నేపథ్యంలో.. సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
Dead body in sack: లంగర్ హౌజ్ లో దారుణం.. గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ
Dead body in sack: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోనె సంచిలో ఓ వ్యక్తి మృతదేహం ఉండటం కలకలం రేపింది. లంగర్ హౌస్ ప్రాంతంలో రెండు బస్తాల్లో పక్షవాతానికి గురైన వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!