NTV WebDesk
Author- NTV Telugu-
MSDhoni: ధోని కోసం ఢిల్లీ వీధుల్లో అభిమానుల హంగామా..
ఢిల్లీ వీధుల్లో మొత్తం ఎల్లో జెర్సీతో అభిమానులు మహేంద్ర సింగ్ ధోని వస్తున్న బస్సు కోసం వేచి ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారి పోడవునా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును కూడా వారు చుట్టుముట్టారు. -
KKR vs LSG : వరుస వికెట్లు కోల్పోతున్న లక్నో.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఈ కీలక పోరులో కోల్ కతా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. -
IPL 2023 : ఢిల్లీపై సీఎస్కే ఘన విజయం.. ప్లే ఆఫ్స్ కు ధోని సేన..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది. -
IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఈ కీలక పోరులో కోల్ కతా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. -
Visakhapatnam: విశాఖలో వివాహిత శ్రావణి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
విశాఖ పట్నం బీచ్ రోడ్డులో కలకలం రేపిన వివాహిత శ్రావణి మర్డర్ కేసును పోలీసులు చేదించారు. సుమారు ఉదయం నాలుగు గంటల సమయంలో బీచ్ రోడ్డు వద్ద మహిళ డెడ్ బాడీని గుర్తించామని క్రైమ్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చెప్పుకొచ్చారు. -
IPL 2023 : బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న వార్నర్.. 10 ఓవర్లకు స్కోర్..?
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస బంతుల్లో సాల్ట్, రూసో ఔట్ చేశాడు. -
MSDhoni: ధోని భయ్యా.. నీ క్రేజ్ కో దండం.. బాల్స్ వేసేందుకు భయపడుతున్నారు!
మహేంద్ర సింగ్ ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఈ సీజన్లో మహేంద్రుడి క్రేజ్ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా ధోని అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ఎంఎస్ ధోని క్రేజ్‌కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో వరుసగా విఫలమవుతున్నారు. -
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్స్..!
తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. -
IPL 2023 : దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ స్కోర్..
ల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి ఇన్సింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లను కోల్పోయి 223 పరుగులు చేసింది. -
AP BJP: ఏపీలో 26 జిల్లాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ పార్టీ ఇన్ ఛార్జ్ లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేథప్యంలో ఇన్ చార్జ్ లను కేటాయించారు. దీంతో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!